మేఘస్తంభమైన సన్నిధిని
Meghasthambhamaina Sannidhini
మేఘస్తంభమైన సన్నిధిని
Meghasthambhamaina Sannidhini
రూపు మార్చగల సన్నిధిని (2)
Roopu Maarchagala Sannidhini (2)
నడిపించే సన్నిధిని
Nadipinche Sannidhini
నను వీడి పోనివ్వకు (2)
Nanu Veedi Ponivvaku (2)
బలహీనుడు బలవంతుడవునే - నీ సన్నిధి వచ్చుటచే
Balaheenudu Balavanthudavune - Nee Sannidhi Vachchutache
ఏమి లేకపోయినా నిండుగా ఉండెదన్ - నీ సన్నిధిలో నేను
Emi Lekapoyinaa Nindugaa Undedan - Nee Sannidhilo Nenu
నీ సన్నిధియే నాకు చాలయా
Nee Sannidhiye Naaku Chaalayaa
నా హృదివాంఛ నీవేనయా (2)
Naa Hrudi Vaancha Neevenayaa (2)
మన్నాను పక్షులను నీటిని అందించావు
Mannaanu Pakshulanu Neetini Andinchaavu
అన్నియు అధికముగా ఉన్నవి(2)
Anniyu Adhikamugaa Unnavi (2)
అన్ని ఉండి నీవు లేకపోతే
Anni Undi Neevu Lekapothe
పయనం ఆగిపోవును (2)
Payanam Aagipovunu (2)
నువ్వు రావా నా యొద్దకురా
Nuvvu Raavaa Naa Yoddakuraa
ఈ విశ్వాస యాత్రలో
Ee Vishwaasa Yaathralo
నువ్వు నడువు నా ముందు నడువు
Nuvvu Naduvu Naa Mundu Naduvu
ఈ విశ్వాస యాత్రలో (2) ||నీ సన్నిధియే||
Ee Vishwaasa Yaathralo (2) ||Nee Sannidhiye||
ఈ లోక అధికారం రాజ కిరీటము
Ee Loka Adhikaaram Raaja Kireetamu
తలపై మెరుస్తూ ఉంటున్ననూ (2)
Thalapai Merustoo Untunnanoo (2)
అన్ని ఉండి నీవు లేకపోతే
Anni Undi Neevu Lekapothe
పయనం ఆగిపోవును (2)
Payanam Aagipovunu (2)
నువ్వు రావా నా యొద్దకురా
Nuvvu Raavaa Naa Yoddakuraa
ఈ విశ్వాస యాత్రలో
Ee Vishwaasa Yaathralo
నువ్వు నడువు నా ముందు నడువు
Nuvvu Naduvu Naa Mundu Naduvu
ఈ విశ్వాస యాత్రలో (2) ||నీ సన్నిధియే||
Ee Vishwaasa Yaathralo (2) ||Nee Sannidhiye||
అన్ని ఉండి నీవు లేకపోతే
Anni Undi Neevu Lekapothe
పయనం ఆగిపోవును (2)
Payanam Aagipovunu (2)
నువ్వు రావా నా యొద్దకురా
Nuvvu Raavaa Naa Yoddakuraa
ఈ విశ్వాస యాత్రలో
Ee Vishwaasa Yaathralo
నువ్వు నడువు నా ముందు నడువు
Nuvvu Naduvu Naa Mundu Naduvu
ఈ విశ్వాస యాత్రలో (2) ||నీ సన్నిధియే||
Ee Vishwaasa Yaathralo (2) ||Nee Sannidhiye||