మేఘంబుపై నెక్కి

Meghambupai Nekki

Telugu by తూలూరి ప్రకాశము • andhra-kraisthava-keerthanalu

మేఘంబుపై నెక్కి - మేలుగ ప్రభు క్రీస్తు - యాకసంబున కేగెను =

Meghambupai Nekki - Meluga Prabhu Kreesthu - Yaakasambuna Kegenu =

ప్రాకటముగను ఆత్మనంది - ప్రజ్ఞ మారగ సాక్ష్యమిచ్చి - యేక దీక్షను యేసు

Praakatamuganu Aathmanandi - Pragna Maaraga Saakshyamichchi - Yeka Deekshanu Yesu

రాకకు - నెదురు జూడుడటంచు ప్రభువు || మేఘంబు||

Raakaku - Neduru Joodudatanchu Prabhuvu || Meghambu||

1. యూదయ్య - సమరయ్య - ప్రాంతంబులంతట - నాదు వార్తను జాటరే =

1. Yoodayya - Samarayya - Praanthambulanthata - Naadu Vaarthanu Jaatare =

భూదిగంతము వరకు మోరు భూరి సాక్షులగుచు నాకు - సాదరంబుగ సత్య

Bhoodiganthamu Varaku Moru Bhoori Saakshulaguchu Naaku - Saadarambuga Sathya

విశ్వా - సంబులన్‌ మనుడంచు ప్రభువు ||మేఘంబు||

Vishvaa - Sambulan Manudanchu Prabhuvu ||Meghambu||

2. _ గలిలయ్యులార మా - రాశతో నెందుకు - తిలకించు చున్నారట్లు =

2. _ Galilayyulaara Maa - Raashatho Nenduku - Thilakinchu Chunnaaratlu =

వెలయపరమున కెట్లు నేగెనొ - యిలకు నా ప్రభువట్లెమరల - యలర వచ్చుట

Velayaparamuna Ketlu Negeno - Yilaku Naa Prabhuvatlemarala - Yalara Vachchuta

మోరు గాంచెద - రంచు దూతలు బల్మిరపుడె మేఘంబు||

Moru Gaancheda - Ranchu Doothalu Balmirapude Meghambu||

8. _ శ్రీ సంఘ మిదివిను మా యేసు ప్రభు క్రీస్తే - భాసిల్ల మటి వచ్చును =

8. _ Shree Sanggha Midivinu Maa Yesu Prabhu Kreesthe - Bhaasilla Mati Vachchunu =

యేసు ప్రభుని యడుగు జాడల - యేపు మరగ నడచు కొనుచు - నీసు

Yesu Prabhuni Yadugu Jaadala - Yepu Maraga Nadachu Konuchu - Neesu

రక్షణ నిలకుజాటుచు - నెదురు జూడుము యేసు కొజకే ||మేఘంబు||

Rakshana Nilakujaatuchu - Neduru Joodumu Yesu Kojake ||Meghambu||

Related Telugu Christian Songs