మట్టివిరి వట్టివిర
Mattiviri Vattivira
మట్టివిరా వట్టివిరా మన్నువురా మన్నవురా (2)
Mattiviraa Vattiviraa Mannuvuraa Mannavuraa (2)
కాయము మాయము ఖాయమురా అయ్యయో (2)
Kaayamu Maayamu Khaayamuraa Ayyayo (2)
అటుచేసి ఇటుచేసి – అందరిని మోసం చేసి (2)
Atuchesi Ituchesi – Andarini Mosan Chesi (2)
సంఘాన్ని రెండుగ చీల్చావే – అయ్యయ్యో
Sangghaanni Renduga Cheelchaave – Ayyayyo
నీ గోతిలో నువ్వే పడ్డావే అయ్యయ్యో
Nee Gothilo Nuvve Paddaave Ayyayyo
నువు వేసిన వేషాలు నువు చేసిన మోసాలు (2)
Nuvu Vesina Veshaalu Nuvu Chesina Mosaalu (2)
నరకాగ్నికి నిన్ను చేర్చునులే – అయ్యయ్యో
Narakaagniki Ninnu Cherchunule – Ayyayyo
నరకాగ్నిలో కాలిపోదువులే అయ్యయ్యో
Narakaagnilo Kaalipoduvule Ayyayyo
నీ బ్రతుకు దెరువుకోసం బైబిల్ను చేతబట్టి (2)
Nee Brathuku Deruvukosan Baibilnu Chethabatti (2)
పరమార్ధం మర్చిపోయావే – అయ్యయ్యో
Paramaardhan Marchipoyaave – Ayyayyo
ఆత్మలతో ఆడుకొన్నావే అయ్యయ్యో
Aathmalatho Aadukonnaave Ayyayyo
సువార్త సేవకోసం – పంపిన సొమ్ములన్నీ (2)
Suvaartha Sevakosan – Pampina Sommulannee (2)
సొంతానికి ఖర్చు చేసావే – అయ్యయ్యో
Sonthaaniki Kharchu Chesaave – Ayyayyo
శాపాన్ని తెచ్చు కొన్నావే అయ్యయ్యో
Shaapaanni Thechchu Konnaave Ayyayyo
పాపాన్ని పాతిపెట్టి – దోషాన్ని దాచిపెట్టి (2)
Paapaanni Paathipetti – Doshaanni Daachipetti (2)
దొరలాగ తిరుగుచున్నావే – అయ్యయ్యో
Doralaaga Thiruguchunnaave – Ayyayyo
తొందరలో దొరికిపోతావే అయ్యయ్యో
Thondaralo Dorikipothaave Ayyayyo
నీ పాపం ఒప్పుకుంటే ఆ పాపం విడిచిపెడితే (2)
Nee Paapan Oppukunte Aa Paapan Vidichipedithe (2)
పరలోకం నిన్ను చేర్చునులే యేసయ్య
Paralokan Ninnu Cherchunule Yesayya
నీ పాపం కడిగివేయునులే మెస్సయ్య
Nee Paapan Kadigiveyunule Messayya