మరువకే ప్రాణమా

Maruvake Praanamaa

Telugu by వర ప్రసాద్

మరువకే ప్రాణమా నీ దేవుడు చేసిన మేలులను

Maruvake Praanamaa Nee Devudu Chesina Melulanu

విడువక నిత్యము కొనియాడుము ఆయన కార్యమును (2)

Viduvaka Nithyamu Koniyaadumu Aayana Kaaryamunu (2)

యెహోవా చేసిన ఉపకరములలో దేనిని మరువక

Yehovaa Chesina Upakaramulalo Denini Maruvaka

ఆయన పరిశుద్ధ నామమును విడువక స్తుతియించుము ||మరువకే||

Aayana Parishuddha Naamamunu Viduvaka Sthuthiyinchumu ||Maruvake||

Inni Yellu Ninnu Thana Karunatho Nadipinchi

ఇన్ని యేళ్ళు నిన్ను తన కరుణతో నడిపించి

Maarani Prema Neekandinchi Maruvaka Ninu Kaachenu (2)

మారని ప్రేమ నీకందించి మరువక నిను కాచెను (2)

Emi Ichchi Aayana Runamu Theerchukonduvu Naa Praanamaa

ఏమి ఇచ్చి ఆయన ఋణము తీర్చుకొందువు నా ప్రాణామా

Jeevithaanthamu Aayana Sevanu Cheyuchu Neevu Konasaagumaa ||Maruvake||

జీవితాంతము ఆయన సేవను చేయుచు నీవు కొనసాగుమా ||మరువకే||

Endina Emukalalo Jeevamunichchinatlu

ఎండిన ఎముకలలో జీవమునిచ్చినట్లు

Ye Yogyathalu Leni Ninnu Thana Koraku Niyaminchenu (2)

ఏ యోగ్యతలు లేని నిన్ను తన కొరకు నియమించెను (2)

Inthakanna Goppa Bhaagyamu Emi Unnadi Naa Praanamaa

ఇంతకన్న గొప్ప భాగ్యము ఏమి ఉన్నది నా ప్రాణామా

Maruvaka Nee Devuni Gaanamu Chesi Neevu Koniyaadumaa ||Maruvake||

మరువక నీ దేవుని గానము చేసి నీవు కొనియాడుమా ||మరువకే||

Related Telugu Christian Songs