మరణమునకు విజయ మేది

Maranamunaku Vijayamedi

Telugu by తూలూరి కొర్నేలియస్

మరణమునకు విజయ మేది

Maranamunaku Vijayamedi

మరణ మోడిపోయెరా (2)

Maranamodipoyeraa (2)

మరణమునకు విజయ మేది

Maranamunaku Vijayamedi

మరణమొంది యేసు ప్రభువు

Maranamondi Yesu Prabhuvu

మఱల బ్రతికి లేచెరా ||మరణ||

Marala Brathiki Lecheraa ||Marana||

1. క్షయమందు విత్తఁబడి య

1. Kshayamandu Viththabadi Ya

క్షయమునందు లేచురా (2)

Kshayamunandu Lechuraa (2)

ప్రియుడు క్రీస్తునందు మృతులు (2)

Priyudu Kreesthunandu Mruthulu (2)

పెం పొసంగు ధన్యులు ||మరణ||

Pem Posangu Dhanyulu ||Marana||

2. Laukika Dehamu Vidi Para

2. లౌకిక దేహము విడి పర

Loka Dehi Yagunuraa (2)

లోక దేహి యగునురా (2)

Bheekara Yordaanu Yesu (2)

భీకర యోర్దాను యేసు (2)

Prematho Daatinchuraa ||Marana||

ప్రేమతో దాఁటించురా ||మరణ||

3. Dharani Duhkha Baadha Lanni

Dharaniyande Viduthumu (2)

3. ధరణి దుఃఖ బాధ లన్ని

Parama Devuni Dundunatti (2)

ధరణియందె విడుతుము (2)

Paradaisunaku Bodumu ||Marana||

పరమ దేవుని డుండునట్టి (2)

పరదైసునకుఁ బోదుము ||మరణ||

4. Gagana Veedhinandi Yesu

Grakkuna Ven Cheyuraa (2)

Jagathi Sarva Mruthula Nokka (2)

4. గగన వీధినండి యేసుఁ

Kshanamulo Brathikinchuraa ||Marana||

గ్రక్కున వేం చేయురా (2)

జగతి సర్వ మృతుల నొక్క (2)

5. Boora Raava Maalakinchi

క్షణములో బ్రతికించురా ||మరణ||

Bhoomi Yella Vanakuraa (2)

Vaaradhilo Mruthulu Jeeva (2)

Dhaarulai Lechedaruraa ||Marana||

5. బూర రావ మాలకించి

భూమి యెల్ల వణఁకురా (2)

6. Bhakthulu Viswaasamunaku

వారధిలో మృతులు జీవ (2)

Phalamu Nonda Boduru (2)

ధారులై లేచెదరురా ||మర||

Murthi Kireetamu Dharinchi (2)

Rakthitho Jeevinthuru ||Marana||

6. భక్తులు విశ్వాసమునకు

7. Karunaleni Maranamunaku

ఫలము నొందఁ బోదురు (2)

Veravakunda Nundudi (2)

ముర్తి కిరీటము ధరించి (2)

Marana Vijayudaina Prabhuni (2)

రక్తితో జీవింతురు ||మరణ||

Charanamulu Nuthinchudee ||Marana||

7. కరుణలేని మరణమునకు

వెరవకుండ నుండుఁడి (2)

మరణవిజయుఁడైన ప్రభుని (2)

చరణములు నుతించుఁడీ ||మర||

Related Telugu Christian Songs