మరణమున్ జయించి లేచెను
Maranamun Jayinchi Lechenu
మరణమున్ జయించి లేచెను - మన ప్రభువు నేండు - మహిమ దేహ
Maranamun Jayinchi Lechenu - Mana Prabhuvu Nendu - Mahima Deha
1మొనరం దాల్చెను = ధర సమాధి బంధములను - ధన్యముగను తెంచి లేచి
1Monaran Daalchenu = Dhara Samaadhi Bandhamulanu - Dhanyamuganu Thenchi Lechi
- కొణిత లన్ని తీర్చి జీవ - వరము లియ్య వసుధపైని ||మరణమున్||
- Konitha Lanni Theerchi Jeeva - Varamu Liyya Vasudhapaini ||Maranamun||
1. మరియయును సలోమి మొదలగు - మగువలు సబాతు - మరు
1. Mariyayunu Salomi Modalagu - Maguvalu Sabaathu - Maru
దినోదయమునం బ్రియ మగు = గురుని దేహమునకుం బూయం - బరిమళంపుం
Dinodayamunan Briya Magu = Guruni Dehamunakun Booyan - Barimalampun
దైలములను - సరగం దీసికొని సమాధి - కరుగుదెంచి కనులంజూడ
Dailamulanu - Saragan Deesikoni Samaadhi - Karugudenchi Kanulanjooda
[మరణమున్||
[Maranamun||
2. నేండు ప్రభుసమాధి ముఖముపై - నున్న రాయి - నెవండు దీయు కరుణను
2. Nendu Prabhusamaadhi Mukhamupai - Nunna Raayi - Nevandu Deeyu Karunanu
మనకై - *చేడియ లిట్లనుచు వేగం - జేరి యా సమాధి మూంత వీడి యుంటం
Manakai - *Chediya Litlanuchu Vegan - Jeri Yaa Samaadhi Moontha Veedi Yuntan
జూచి మిగుల - విస్మయమ్ము నంది రపుడు 1||1[మరణమున్||
Joochi Migula - Vismayammu Nandi Rapudu 1||1[Maranamun||
3. _ వారు తెల్ల నిలువుటంగింతో గూర్చున్న పడుచు - వానిం జూచి మిగుల
3. _ Vaaru Thella Niluvutanggintho Goorchunna Paduchu - Vaanin Joochi Migula
భయముతోం = జేరరాక నిలిచియున్న వారి నతడుగాంచి యమ్మ - లార
Bhayamuthon = Jeraraaka Nilichiyunna Vaari Nathadugaanchi Yamma - Laara
భయపడకు డటంచు - *నూరడించె నుచితముగను || మరణమున్||
Bhayapadaku Datanchu - *Nooradinche Nuchithamuganu || Maranamun||
చక్కు. స్టే... ెఆదరించెను..............
Chakku. Ste... Eaadarinchenu..............
4. కొరత పైని మరణ మొందిన - నజరేయుం డేసు - కొరకు మిగుల వెదకు
4. Koratha Paini Marana Mondina - Najareyun Desu - Koraku Migula Vedaku
చుండిన = 'తరుణులార మి ప్రభుండు - తిరిగి బ్రతికె నిక్క మిద్ది - సరగపేతు
Chundina = 'Tharunulaara Mi Prabhundu - Thirigi Brathike Nikka Middi - Saragapethu
రాది శిష్య - సమితితోడం జెప్పుడనియె ||[మరణము||
Raadi Shishya - Samithithodan Jeppudaniye ||[Maranamu||
5. _ మానితముగ మికిటు ముందు - ప్రభు వనిన యట్లు - కానంబడును
5. _ Maanithamuga Mikitu Mundu - Prabhu Vanina Yatlu - Kaanambadunu
గలిలైయ మందుం = గాన వెళ్లుండంచు భాసి - తానరుండు పల్క వినుచు -
Galilaiya Mandun = Gaana Vellundanchu Bhaasi - Thaanarundu Palka Vinuchu -
దీన జనులు జడిసి మిగుల - దిగులు నొంది వణకి రపుడు ||మరణమున్!||!
Deena Janulu Jadisi Migula - Digulu Nondi Vanaki Rapudu ||Maranamun!||!
6. _ మొదట మగ్దలేనే మరియకుం - గనంబడె నటంచు - సుదతి దెల్పె శిష్య
6. _ Modata Magdalene Mariyakun - Ganambade Natanchu - Sudathi Delpe Shishya
వరులకు = కొదువలేని సంతసమునం - గోర్కె దీరం బ్రభునిం జూడం -
Varulaku = Koduvaleni Santhasamunan - Gorke Deeran Brabhunin Joodan -
బదిలమైన యత్నములకుం - బరంగం జేసి చూచి రపుడు ||మరణమున్!||
Badilamaina Yathnamulakun - Baranggan Jesi Choochi Rapudu ||Maranamun!||
7. _ అంతఃశత్రు వైన మరణమును - ప్రభువు గెల్బె - సంతసించి సన్నుతింతము
7. _ Anthahshathru Vaina Maranamunu - Prabhuvu Gelbe - Santhasinchi Sannuthinthamu
= వంత లేల భక్తులార - వాస్తవముగ మనల నిటుల - నంత్య దినము నందు
= Vantha Lela Bhakthulaara - Vaasthavamuga Manala Nitula - Nanthya Dinamu Nandu
లేపు - నమల దేహముల నొసంగు ||మరణమున్||
Lepu - Namala Dehamula Nosanggu ||Maranamun||