మణులు మాణిక్యములున్నా

Manulu Maanikyamulunnaa

Telugu • andhra-kraisthava-keerthanalu

ప|| మణులు మాణిక్యములున్నా - మేడమిద్దెలు ఎన్నున్నా

Pa|| Manulu Maanikyamulunnaa - Medamiddelu Ennunnaa

మదిలో యేసులేకున్నా - ఏది ఉన్నా అది సున్నా ||మణు||

Madilo Yesulekunnaa - Edi Unnaa Adi Sunnaa ||Manu||

1. చదువులెన్నో చదివివున్నా - పదవులెన్నో చేస్తున్నా

1. Chaduvulenno Chadivivunnaa - Padavulenno Chesthunnaa

విద్యవున్నా బుద్ధివున్నా - జ్ఞానమున్నా అది సున్నా ||మణు||

Vidyavunnaa Buddhivunnaa - Jnyaanamunnaa Adi Sunnaa ||Manu||

2. అందచందా లెన్నున్నా - అండములపై కూర్చున్నా

2. Andachandaa Lennunnaa - Andamulapai Koorchunnaa

సుందరుడు ప్రభులేక యున్నా - అందమున్నా అది సున్నా ||మణు||

Sundarudu Prabhuleka Yunnaa - Andamunnaa Adi Sunnaa ||Manu||

3. రాజ్యములు రమణులు ఉన్నా - శౌర్యములు వీర్యము

3. Raajyamulu Ramanulu Unnaa - Shauryamulu Veeryamu

లున్నా - బలము ఉన్నా - బలగమున్నా ఎన్నివున్నా అవి సున్నా

Lunnaa - Balamu Unnaa - Balagamunnaa Ennivunnaa Avi Sunnaa

4. పూజ్యూడా పుణ్యాత్ముండా - పుణ్యకార్య

4. Poojyoodaa Punyaathmundaa - Punyakaarya

దానధర్మము జపము తపము - యేసులేనిది అదిసున్నా ||మణు||

Daanadharmamu Japamu Thapamu - Yesulenidi Adisunnaa ||Manu||

Related Telugu Christian Songs