మనోవిలసితంబౌ దినంబు
Manovilasithambau Dinambu
మనోవిలసితంబౌ - దినంబు - మహిమాన్వితంబు = అనంతజగతీమనోహ
Manovilasithambau - Dinambu - Mahimaanvithambu = Ananthajagatheemanoha
- ఘనాదిప్రభుయశః ప్రకాశకంబు ||మనో||
- Ghanaadiprabhuyashah Prakaashakambu ||Mano||
1. మందమారుతములందము నొసగగ - డదెందములకు నానందము నిడగా
1. Mandamaaruthamulandamu Nosagaga - Dadendamulaku Naanandamu Nidagaa
= సుందర పక్షుల సుమధురగానము సుఖావహంబై శోభించెనుగా ||||మనో||
= Sundara Pakshula Sumadhuragaanamu Sukhaavahambai Shobhinchenugaa ||||Mano||
2. _అరుణభాస్మరుని కిరణాకరము - ధరదిక్తటముల దరిజేరెనుగా = ధరా
2. _Arunabhaasmaruni Kiranaakaramu - Dharadikthatamula Darijerenugaa = Dharaa
వలయమాఖర భానునిచే ధగద్ధగీయంబై వెల్లెనుగా ||మనో||
Valayamaakhara Bhaanuniche Dhagaddhageeyambai Vellenugaa ||Mano||
3. _ పులుగిల కిలకిల కలరవములతో - పొందుగ గలసిన భూరి రవంబు =
3. _ Pulugila Kilakila Kalaravamulatho - Ponduga Galasina Bhoori Ravambu =
లలితమనోహరత్రావ్యమ వినుమా - తలపన్ దానికి కారణమేమో
Lalithamanoharathraavyama Vinumaa - Thalapan Daaniki Kaaranamemo
4. రయమున నొలీవ నగంబుగనుమా - రభసయుక్తమగు జనమును గనుమా
4. Rayamuna Noleeva Nagambuganumaa - Rabhasayukthamagu Janamunu Ganumaa
||మనో||
||Mano||
5. ప్రసన్నవదనుడు - భానుతేజుడు -అసంఖ్యజనగణ పరివృతబలుడు =
5. Prasannavadanudu - Bhaanuthejudu -Asangkhyajanagana Parivruthabaludu =
ప్రసితరాసభాసీనుడు యేసుడు - అసమ శాంతితో - నరుదెంచెనహో |||| మనో||
Prasitharaasabhaaseenudu Yesudu - Asama Shaanthitho - Narudenchenaho |||| Mano||
6. జయములు బాడెడు బాల చయముతో - సాత్వికుడై రాసభంబు నెక్కి =
6. Jayamulu Baadedu Baala Chayamutho - Saathvikudai Raasabhambu Nekki =
జయోత్సవంబుతో సర్వేశ్వరుడు - చనిరాహృాదయము సమర్పించె దము |||| మనో||
Jayothsavambutho Sarveshvarudu - ChaniraahruాDayamu Samarpinche Damu |||| Mano||