మంగళముం బాడరె క్రీస్తుకు
Manggalamun Baadare Kreesthuku
మంగళముం బాడరె - క్రీస్తుకు జయ
Manggalamun Baadare - Kreesthuku Jaya
మంగళముం బాడరె - యో ప్రియులారా
Manggalamun Baadare - Yo Priyulaaraa
మంగళముం బాడరె - మంగళముం బాడి
Manggalamun Baadare - Manggalamun Baadi
దుస్సంగతిని వీడి ప్రభు - సంగులను గూడి మదిం
Dussanggathini Veedi Prabhu - Sanggulanu Goodi Madin
బొంగుచుం జెలంగుచును ||మంగళము||
Bongguchun Jelangguchunu ||Manggalamu||
1. రాజులకు రాజని - దూతలచేత - పూజంగొనువాండని
1. Raajulaku Raajani - Doothalachetha - Poojanggonuvaandani
తేజమున సూర్యునికి - దీప్తి నిడు సద్గుణ విరాజితుని
Thejamuna Sooryuniki - Deepthi Nidu Sadguna Viraajithuni
సాధుజన - రక్షకుని పక్షముగ ||మంగళము||
Saadhujana - Rakshakuni Pakshamuga ||Manggalamu||
2. కరుణ గల వాండని - పాపులం బ్రోచు - బిరుదుంగొనినాండని
2. Karuna Gala Vaandani - Paapulan Brochu - Birudunggoninaandani
మరణమును దానిం బరి - మార్చు ఘన శక్తిగల
Maranamunu Daanin Bari - Maarchu Ghana Shakthigala
పరమ గురుండితందె మన - పాలి వాండని శుభ ||మంగళము||
Parama Gurundithande Mana - Paali Vaandani Shubha ||Manggalamu||
3. సంగీతము పాడుచు - సువార్త ప్రసంగములం గూడుచు
3. Sanggeethamu Paaduchu - Suvaartha Prasanggamulan Gooduchu
భూమికిని - నిత్యముగ నేలం దగు - శృంగారపు రాజునకు
Bhoomikini - Nithyamuga Nelan Dagu - Shrunggaarapu Raajunaku
క్షేమ మగు ఆమేనని ||మంగళము||
Kshema Magu Aamenani ||Manggalamu||