మంగళము క్రీస్తునకు

Manggalamu Kreesthunaku

Telugu by బేతాళ జాన్ • andhra-kraisthava-keerthanalu

మంగళము క్రీస్తునకు - మహిత శుభవార్తునకు - మంగళము త్రిత్వస -

Manggalamu Kreesthunaku - Mahitha Shubhavaarthunaku - Manggalamu Thrithvasa -

మాన్వితునకు = మంగళము దూత జన - మకుట మగు ప్రభువునకు -

Maanvithunaku = Manggalamu Dootha Jana - Makuta Magu Prabhuvunaku -

మంగళము వేదాంత - మాన్యునకును - జయ మంగళము - సదా శుభ

Manggalamu Vedaantha - Maanyunakunu - Jaya Manggalamu - Sadaa Shubha

మంగళము ||జయ||

Manggalamu ||Jaya||

1. కానాకుం జనుదెంచి - కల్యాణమును మహిమ - గా నొనరప్పను నీరు -

1. Kaanaakun Janudenchi - Kalyaanamunu Mahima - Gaa Nonarappanu Neeru -

గాంచి ద్రాక్షా = పానముగ మార్చి నీ - ప్రథమాద్భుత ప్రతిష్ట - భూనుతుండ

Gaanchi Draakshaa = Paanamuga Maarchi Nee - Prathamaadbhutha Prathishta - Bhoonuthunda

తెల్పితివి - మానితముగా

Thelpithivi - Maanithamugaa

2. సంఘమునకు - నిత్యమైన వివా - హైకత్వమునకుం దగు - నెచ్చరికగాం

2. Sangghamunaku - Nithyamaina Vivaa - Haikathvamunakun Dagu - Nechcharikagaan

= గైకొనెడి నీ సేవక వరుల పరిణయము నీ కరుణచే ధరను నిముడుగాక

= Gaikonedi Nee Sevaka Varula Parinayamu Nee Karunache Dharanu Nimudugaaka

||జయ||

||Jaya||

8. _ పప్రేమానుబంధమునం - యీ దంపతులు - వేమారు నీ మహిమ -

8. _ Papremaanubandhamunan - Yee Dampathulu - Vemaaru Nee Mahima -

వెదకి భువిని = కామాదులను గెల్చి - కైవల్య పురమునకు - క్షేమ మగు

Vedaki Bhuvini = Kaamaadulanu Gelchi - Kaivalya Puramunaku - Kshema Magu

కృపనిచ్చి - చేరనిమ్ము ||జయ||

Krupanichchi - Cheranimmu ||Jaya||

4. ఆదికాలము నాబ్ర - హాము శారా లెంతో - నీ దయలో O88 యిల -

4. Aadikaalamu Naabra - Haamu Shaaraa Lentho - Nee Dayalo O88 Yila -

నెగడినట్టు = ఈ దీన దంపతులు - బ్రతుకుటకు - నీ దయారసమొస

Negadinattu = Ee Deena Dampathulu - Brathukutaku - Nee Dayaarasamosa

గు - మక్షయుండా ||జయ||

Gu - Makshayundaa ||Jaya||

5. సంతానము గాంచి - సద్భక్తిలో బుద్ధి - మంతులై క్రైస్తవ - మతము నందు

5. Santhaanamu Gaanchi - Sadbhakthilo Buddhi - Manthulai Kraisthava - Mathamu Nandu

= అంత్యపర్యంతంబు - నణుంకువగం నా - ద్యంత రహితుండ స-

= Anthyaparyanthambu - Nanungkuvagan Naa - Dyantha Rahithunda Sa-

హాయ మిమ్ము ||జయ||

Haaya Mimmu ||Jaya||

6. కర్తయైన క్రీస్తు - కరుణయు దేవుని - పరమపూర్ణ (ప్రేమ - ప్రబలము గను

6. Karthayaina Kreesthu - Karunayu Devuni - Paramapoorna (Prema - Prabalamu Ganu

= సురుచిరం బగు పరి - శుద్ధాత్ము నైక్యత - కలుగుంగాక - తుల

= Suruchiran Bagu Pari - Shuddhaathmu Naikyatha - Kalugunggaaka - Thula

కనిశము ||జయః||

Kanishamu ||Jayah||

Related Telugu Christian Songs