మందార మకరంద మాధుర్యమున

Mandaara Makaranda Maadhuryamuna

Telugu by ఆచార్య ఆరాధ్యమూర్తి • andhra-kraisthava-keerthanalu

మందార మకరంద మాధుర్యమున దేలు - మధుపమానా హృదయ మా

Mandaara Makaranda Maadhuryamuna Delu - Madhupamaanaa Hrudaya Maa

1 యేసు పదముల వ్రాలి - అమృతధారను గోలి - ఆనందమున తేలుమా(2)

1 Yesu Padamula Vraali - Amruthadhaaranu Goli - Aanandamuna Thelumaa(2)

పరమ సింహాసనముపై కిగయుమా ||మందార||

Parama Sinhaasanamupai Kigayumaa ||Mandaara||

2. నిర్మల మందాకిని వీచికలో తూగు (2) రాజహంసా నా మానసా హంసా

2. Nirmala Mandaakini Veechikalo Thoogu (2) Raajahansaa Naa Maanasaa Hansaa

యేసు వాక్య తరంగ, డోలికపై వూగి హాయిగా విహరింపుమా - మోక్ష

Yesu Vaakya Tharangga, Dolikapai Voogi Haayigaa Viharimpumaa - Moksha

సంధాయకుని వరియించుమా ||మందార||

Sandhaayakuni Variyinchumaa ||Mandaara||

3. లలిత రసాల పల్లవా - ఖాదియై వెలుగు కోయిలమ్మ - హృదయ విహంగమా

3. Lalitha Rasaala Pallavaa - Khaadiyai Velugu Koyilamma - Hrudaya Vihanggamaa

- యేసు తరు శాఖపై - ఏపుగా కూర్చుండి - జీవ ఫలములన్ - భజింపుమా

- Yesu Tharu Shaakhapai - Epugaa Koorchundi - Jeeva Phalamulan - Bhajimpumaa

- రక్షకుని ప్రేమ గీతి పాడుమా ||మందార||

- Rakshakuni Prema Geethi Paadumaa ||Mandaara||

4. పూర్ణేందు చంద్రిక స్ఫురితమై వెలుగొందు - చకోరమా - నా జీవనా పతాకమా

4. Poornendu Chandrika Sphurithamai Velugondu - Chakoramaa - Naa Jeevanaa Pathaakamaa

Related Telugu Christian Songs