మనసు నిచ్చి వినుమా

Manasu Nichchi Vinumaa

Telugu by చెట్టి భానుమూర్తి • andhra-kraisthava-keerthanalu

మనసు నిచ్చి వినుమా - మది ననుసరించి చనుమా ||మనసు||

Manasu Nichchi Vinumaa - Madi Nanusarinchi Chanumaa ||Manasu||

1. అరయ యేసు సిలువ - యది - అమరపురికి త్రోవ = ఆ రమ్యమైన త్రోవ

1. Araya Yesu Siluva - Yadi - Amarapuriki Throva = Aa Ramyamaina Throva

- యది యనుసరించినావ - అది యరసి చూచినావ? ||మనసు||

- Yadi Yanusarinchinaava - Adi Yarasi Choochinaava? ||Manasu||

2. అది నడచి నడచి పోను - ఆనందమిచ్చి చనును = అది యేసు సిలువ

2. Adi Nadachi Nadachi Ponu - Aanandamichchi Chanunu = Adi Yesu Siluva

మ్రాను - అది యనుసరింపదగును - అది యందరు చనదగును ||మనసు||

Mraanu - Adi Yanusarimpadagunu - Adi Yandaru Chanadagunu ||Manasu||

3. రక్తమయపు బాట - నీ - ముక్తికదియె యూట = భక్తులందరి యెదుట స-

3. Rakthamayapu Baata - Nee - Mukthikadiye Yoota = Bhakthulandari Yeduta Sa-

దృక్తి మెరయు పాట - లనురక్తి బాడెదరచట ||మనసు||

Drukthi Merayu Paata - Lanurakthi Baadedarachata ||Manasu||

4. 208 పాపమైన - మదికెంత భారమైన = ఎంత దయయోగాని - యది

4. 208 Paapamaina - Madikentha Bhaaramaina = Entha Dayayogaani - Yadi

ఎంత కృపయొ గాని - అతి శాంతి నిచ్చులోన ||మనసు||

Entha Krupayo Gaani - Athi Shaanthi Nichchulona ||Manasu||

5. _ సాటిలేనిదారి - మన - స్వామిచూపుదారి = మేటికల్వరిదారి - జనకోటి

5. _ Saatilenidaari - Mana - Svaamichoopudaari = Metikalvaridaari - Janakoti

దుర్గుణహారి - మనకోటకు రహదారి ||మనసు||

Durgunahaari - Manakotaku Rahadaari ||Manasu||

6. వలదులోకమేల - నీ - వలపు నా కికేల = నిలువుమింక చాలు - నని

6. Valadulokamela - Nee - Valapu Naa Kikela = Niluvumingka Chaalu - Nani

బిలుచు యేసుమోల - నే కాలమెల్ల ||మనసు||

Biluchu Yesumola - Ne Kaalamella ||Manasu||

చెట్టి భానుమూర్తి

Chetti Bhaanumoorthi

Related Telugu Christian Songs