మనశ్శాంతియే మహా భాగ్యము
Manashshaanthiye Mahaa Bhaagyamu
మనసానందముం బొందుట కన్నను - మరి యే భాగ్యము గల దన్న =
Manasaanandamun Bonduta Kannanu - Mari Ye Bhaagyamu Gala Danna =
అనుమానము లింక - సుఖంబులు - దిన మొక గడికొక - తీరై
Anumaanamu Lingka - Sukhambulu - Dina Moka Gadikoka - Theerai
యుండును ||మన||
Yundunu ||Mana||
1. దిటముగం ప్రార్ధన యను ఖడ్గముం గని - తిరుగు పిశాచము చన్న =
1. Ditamugan Praardhana Yanu Khadgamun Gani - Thirugu Pishaachamu Channa =
పటుదీప్తులు గల - ప్రభు శాస్త్రోక్తులు - బహు సంశయ పం - కము నింకించును
Patudeepthulu Gala - Prabhu Shaasthrokthulu - Bahu Sanshaya Pan - Kamu Ningkinchunu
||మన||
||Mana||
2. సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి - సమకూడిన నన్న = శోధన లన్నిటి
2. Saadhu Janoththama Kraisthava Sanggathi - Samakoodina Nanna = Shodhana Lanniti
- స్థిరముగ - శుభమతి కన్నను - సుఖమే మున్నది ||మన||
- Sthiramuga - Shubhamathi Kannanu - Sukhame Munnadi ||Mana||
3. దానను వానికి దురితము - దగిలెడు విధిం గనవలె నన్న =
3. Daananu Vaaniki Durithamu - Dagiledu Vidhin Ganavale Nanna =
యొనర గ క్రీస్తుని - వధ్యాస్తంభముం - గని విశ్వాసముం - గట్టిగం బెంచిన
Yonara Ga Kreesthuni - Vadhyaasthambhamun - Gani Vishvaasamun - Gattigan Benchina
||మన||
||Mana||
4. క్షమయును స్నేహము ప్రభుకడ నేర్చిన - శత్రువు లింక భువి లేరన్న =
4. Kshamayunu Snehamu Prabhukada Nerchina - Shathruvu Lingka Bhuvi Leranna =
సమదృష్టి జగ - జ్ఞనుల గనుంగొను - సత్రైస్తవులకు - సాధన మనం దగు
Samadrushti Jaga - Gnanula Ganunggonu - Sathraisthavulaku - Saadhana Manan Dagu
||మన||
||Mana||
5. _పరమదయానిధి క్రీస్తుని బలమునం - బాప భరంబులు విడు నన్న =
5. _Paramadayaanidhi Kreesthuni Balamunan - Baapa Bharambulu Vidu Nanna =
పరిశుద్ద్ధాత్ముని - బంధుత్వంబున - అరమర చీంకటు - అలన్నియుం దొలం
Parishudddhaathmuni - Bandhuthvambuna - Aramara Cheengkatu - Alanniyun Dolan
గును ||మన||
Gunu ||Mana||