మనసా నీ ప్రియుడు
Manasaa Nee Priyudu
మనసా! నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే
Pallavi|| Manasaa! Nee Priyudu Yesu Nee Pakshamai Nilichene
మహదానందమే తనతో జీవితం
Mahadaanandame Thanatho Jeevithan
ఓమనసా ఇది నీకు తెలుసా!
Omanasaa Idi Neeku Thelusaa!
దివ్యమైన సంగతులెన్నో నీ ప్రియుడు వివరించగా
ఉత్సాహ ధ్వనులతో ఊరేగితివే
Cha|| Divyamaina Sanggathulenno Nee Priyudu Vivarinchagaa
ఉరుముల ధ్వనులన్నీ క్షణికమైనవేగా
Uthsaaha Dhvanulatho Ooregithive
దిగులు చెందకే పి మనసా! ||మనసా||
Urumula Dhvanulannee Kshanikamainavegaa
ఆశ్చర్య కార్యములెన్నో నీ ప్రియుడు చేసియుండగా
Digulu Chendake Pi Manasaa! ||Manasaa||
సంఘము ఎదుట నీవు సాక్షి వైతివే
ఇహ లోక శ్రమలన్ని స్వల్పకాలమేగా
Cha|| Aashcharya Kaaryamulenno Nee Priyudu Chesiyundagaa
కలవరమేలనే పి మనసా! ||మనసా||
Sangghamu Eduta Neevu Saakshi Vaithive
నిష్కళంకురాలవు నీవని నీ ప్రియుడు నిను మెచ్చెనే
Iha Loka Shramalanni Svalpakaalamegaa
కృపాతిశయముచే నీవు ఉల్లసించితివే
Kalavaramelane Pi Manasaa! ||Manasaa||
దుష్టుల క్షేమము నీ కంట బడగా
మత్సరపడకే ఓ మనసా! ||మనసా||
Cha|| Nishkalangkuraalavu Neevani Nee Priyudu Ninu Mechchene
Krupaathishayamuche Neevu Ullasinchithive
Dushtula Kshemamu Nee Kanta Badagaa
Mathsarapadake O Manasaa! ||Manasaa||