మనసా మనసా నీకిది

Manasaa Manasaa Neekidi

Telugu by ఆచార్య ఆరాధ్యమూర్తి • andhra-kraisthava-keerthanalu

మనసా మనసా నీకిది తెలుసా-మానవ జీవిత వరసా - మానని రభస

Manasaa Manasaa Neekidi Thelusaa-Maanava Jeevitha Varasaa - Maanani Rabhasa

1[మనసా||

1[Manasaa||

1. ప్రేమామయుడు - యేసుని శుభకర నామమందు మోక్షము దొరుకును -

1. Premaamayudu - Yesuni Shubhakara Naamamandu Mokshamu Dorukunu -

విశ్వసించి పరలోక (ప్రేమను - నిత్యము పొందుట నీ ||మనసా||

Vishvasinchi Paraloka (Premanu - Nithyamu Ponduta Nee ||Manasaa||

2. పాప శాప భారములన్నిటిని - పారద్రోల వ్రేలాడే సిలువపై - పుణ్య రక్త

2. Paapa Shaapa Bhaaramulannitini - Paaradrola Vrelaade Siluvapai - Punya Raktha

ధారలు కార్చిన - గణ్యుడు యేసేనీ శరణ్యం || మనసా||

Dhaaralu Kaarchina - Ganyudu Yesenee Sharanyan || Manasaa||

Related Telugu Christian Songs