మనస యాత్మ తేజరిల్లుమా
Manasa Yaathma Thejarillumaa
మనస! యాత్మ! తేజరిల్లుమా - యలంకరించు - కొనుము పాప మంత
Manasa! Yaathma! Thejarillumaa - Yalangkarinchu - Konumu Paapa Mantha
వీడుమా = వినుము నేండు యేసు నీకు - ఘనముగాను విందుం జేసి -
Veedumaa = Vinumu Nendu Yesu Neeku - Ghanamugaanu Vindun Jesi -
నినుం దలచి చేరవచ్చె - ఘనుని వెల్గులోని కేగుము ||మనస||
Ninun Dalachi Cheravachche - Ghanuni Velguloni Kegumu ||Manasa||
1. హృదయ మనెడు తలుపుం దట్టుచుం - ప్రభు యేసు నిలచి - సదయుం
1. Hrudaya Manedu Thalupun Dattuchun - Prabhu Yesu Nilachi - Sadayun
డిదిగో నిన్నుం బిలుచుచు = ఎదురు జూచుచుండు విభుని - పదయుగమున
Didigo Ninnun Biluchuchu = Eduru Joochuchundu Vibhuni - Padayugamuna
కెరగి మొక్కి - ముదముతోడం జేర్చుకొనుము - సదముల మగు ప్రేమం
Keragi Mokki - Mudamuthodan Jerchukonumu - Sadamula Magu Preman
జూపి ||మనస||
Joopi ||Manasa||
2. ధరను సర్వ డ్రేష్ట భాగ్యముల్ - వరములును ధనము - నరులు బొందు
2. Dharanu Sarva Dreshta Bhaagyamul - Varamulunu Dhanamu - Narulu Bondu
చుందు రుచితము = పరమ రక్షకుం డొసంగు - వరశరీర రక్తములకు ధరణి
Chundu Ruchithamu = Parama Rakshakun Dosanggu - Varashareera Rakthamulaku Dharani
రత్న రాసులైనం - జాలువా మరేవి యైన ||మనస||
Rathna Raasulainan - Jaaluvaa Marevi Yaina ||Manasa||
8. _ఎందుం గానరాని ప్రేమను - జూపించి నీకై - పొందుగాం దన ప్రాణ
8. _Endun Gaanaraani Premanu - Joopinchi Neekai - Pondugaan Dana Praana
మిచ్చెను = చిందిన రక్తమును యాగ - మంది నట్టి శరీరంబు - నందముగను
Michchenu = Chindina Rakthamunu Yaaga - Mandi Natti Shareerambu - Nandamuganu
రాత్రి భోజ - నంబు నందు సిద్ధపరచె ||మనస||
Raathri Bhoja - Nambu Nandu Siddhaparache ||Manasa||
4 యేసు తనదు బల్లమింను - సుజీవ మిచ్చు - నెల్ల నష్టములు నశించును
4 Yesu Thanadu Ballaminnu - Sujeeva Michchu - Nella Nashtamulu Nashinchunu
= భాసురముగ మోక్షమునని - వాసివై శ్రీ యేసుతోడ - యీ సుభో జనంబు
= Bhaasuramuga Mokshamunani - Vaasivai Shree Yesuthoda - Yee Subho Janambu
దినుట - కాశీర్వాదముల నొసంగు ||మనస||
Dinuta - Kaasheervaadamula Nosanggu ||Manasa||