మనమీ మనుమో మనస
Manamee Manumo Manasa
మనమీ మనుమో మనస - నీ వనుదినము యేసుని సరస = ఘన ధనముల
Manamee Manumo Manasa - Nee Vanudinamu Yesuni Sarasa = Ghana Dhanamula
నీవు రోసి - దేవ - తనయుని కృపం దల పోసి ॥మనమిో॥
Neevu Rosi - Deva - Thanayuni Krupan Dala Posi ॥Manamiో॥
1. మంకు తనములను విడిచి - నీ - భ - యంకర వేదనకు వెరచి = యింక
1. Mangku Thanamulanu Vidichi - Nee - Bha - Yangkara Vedanaku Verachi = Yingka
వడి యేసు కడ కేగి - పాద - పంకజముల యొద్ద దాంగి |॥మనమో॥
Vadi Yesu Kada Kegi - Paada - Pangkajamula Yodda Daanggi |॥Manamo॥
2. ప్రాకటముగ నొప్పు నట్టి - దైవ వాక్యంబు మనమున బెట్టి = శ్రీకర
2. Praakatamuga Noppu Natti - Daiva Vaakyambu Manamuna Betti = Shreekara
నాధుని నమ్మి - ధాట్రి - నీ కలుషమ్ములును జమ్మి ॥మనుమిో॥
Naadhuni Nammi - Dhaatri - Nee Kalushammulunu Jammi ॥Manumiో॥
3. సృష్టి ప్రభువు నీకు లేడ - యతని - యిష్ట - గుణగణమ్ములు బాడ =
3. Srushti Prabhuvu Neeku Leda - Yathani - Yishta - Gunaganammulu Baada =
ఇష్టము తోడను వేండి - నీదు - దుష్ట గుణమ్ముల వీడి ॥మనుమో॥
Ishtamu Thodanu Vendi - Needu - Dushta Gunammula Veedi ॥Manumo॥
4. చెంతం జేర వల దన్నాఃడ - కడు - వింతెన జనకుడు గాండా = చింతలు
4. Chenthan Jera Vala Dannaahda - Kadu - Vinthena Janakudu Gaandaa = Chinthalu
నీకింక నేల - బహు - సంతోషమున యేసు పాల ॥మనుమో॥
Neekingka Nela - Bahu - Santhoshamuna Yesu Paala ॥Manumo॥
ర్. _బిరబిర వరగురు దరికి - నీ వరుగుము దురితముం బెరికి = సురిచిరమగు
R. _Birabira Varaguru Dariki - Nee Varugumu Durithamun Beriki = Surichiramagu
యేసు కరుణ - నీకు - మరణపు తరి నగు నాదరణ ॥మనుమో॥
Yesu Karuna - Neeku - Maranapu Thari Nagu Naadarana ॥Manumo॥
6. నిరతమ్ము నాతనిమోంద - నీదు - దురితముల నునుపరాద = త్వరితమ్ముగ
6. Nirathammu Naathanimonda - Needu - Durithamula Nunuparaada = Thvarithammuga
నెమ్మి జూపి - దుష్ట - చరితమ్మును వెళ్లబాపి |॥మనుమో॥
Nemmi Joopi - Dushta - Charithammunu Vellabaapi |॥Manumo॥
7. అమలాప్షుండు నిను డాయు - నీదు - శ్రమ లన్నియు వెడల జేయు =
7. Amalaapshundu Ninu Daayu - Needu - Shrama Lanniyu Vedala Jeyu =
విమలాత్మను దయచేయ - నీతి - కమలాప్తుని మది కీయ ॥మనుమీ॥
Vimalaathmanu Dayacheya - Neethi - Kamalaapthuni Madi Keeya ॥Manumee॥
8. అంచితముగ నుతి సేయు - నిన్ ర - క్షించిన కృపా సంస్యాయు =
8. Anchithamuga Nuthi Seyu - Nin Ra - Kshinchina Krupaa Sansyaayu =
నెంచుచు నాతని విభునిగ - గీ - ర్తించుచుం బరమ గురునిగ ॥మనుమో॥
Nenchuchu Naathani Vibhuniga - Gee - Rthinchuchun Barama Guruniga ॥Manumo॥