మనమే సాధనము – మనమే వెలుగు

Maname Saadhanamu – Maname Velugu

Telugu • joyful-journey-pallavulu

మనమే సాధనము – మనమే వెలుగు

Maname Saadhanamu – Maname Velugu

భూదిగంతముల వరకు – దేవుని రక్షణకు

Bhoodiganthamula Varaku – Devuni Rakshanaku

మనమే సాధనం – మనమే సాక్షులం

Maname Saadhanan – Maname Saakshulan

అన్యుజనులందరిలోయేసుని సువార్తకు

AnyujanulandariloYesuni Suvaarthaku

మనమే వెలుగు మనమే వెలుగు

Maname Velugu Maname Velugu

అరె ఛలోనా... ఛలోనా... ఛలోనా...

Are Chhalonaa... Chhalonaa... Chhalonaa...

అరె దాడ్నా... దాడ్నా... దాడ్నా (2)

Are Daadnaa... Daadnaa... Daadnaa (2)

నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్కి వెళ్ధాం రక్షకుడేసయ్య వార్త చాటుదాం

Naarth, Sauth, Eest, Vestki Veldhaan Rakshakudesayya Vaartha Chaatudaan

లే... లే.... ఓ తమ్ముడా, లే... లే.... ఓ చెల్లెలా (2)

Le... Le.... O Thammudaa, Le... Le.... O Chellelaa (2)

యేసుని పనివారం మనమే (2)

Yesuni Panivaaran Maname (2)

Related Telugu Christian Songs