మన యేసు మరణస్మరణ

Mana Yesu Maranasmarana

Telugu by దానరి మోజెస్‌ • andhra-kraisthava-keerthanalu

మన యేసు మరణస్మా - రణవిందులోంబాలు - గొనరండు ప్రియులార -

Mana Yesu Maranasmaa - Ranavindulombaalu - Gonarandu Priyulaara -

వినయమానసులై = మన దోష చయమెల్లం - దనమేన ధరియించు - కొనిమనల

Vinayamaanasulai = Mana Dosha Chayamellan - Danamena Dhariyinchu - Konimanala

గావ నా - యన పడిన శ్రమలెంచి ||మన యేసు||

Gaava Naa - Yana Padina Shramalenchi ||Mana Yesu||

1. మరల మన మధ్యకా - పరమాత్ముండరుదెంచ - వజకాయనను మనము

1. Marala Mana Madhyakaa - Paramaathmundarudencha - Vajakaayananu Manamu

- మజవకుండుటకై - స్థిర భక్తి నద్దాని - జరిగింపవలెనంచు - గురుతరంబగు

- Majavakundutakai - Sthira Bhakthi Naddaani - Jarigimpavalenanchu - Gurutharambagu

నాజ్ఞ - నెజపితాం జనెంగాన ||మన యేసు||

Naagna - Nejapithaan Janenggaana ||Mana Yesu||

2. _తినుండిది యె నా దివ్య - తనువంచు నొక రొట్టి - యను వ్రచ్చి ప్రభుం

2. _Thinundidi Ye Naa Divya - Thanuvanchu Noka Rotti - Yanu Vrachchi Prabhun

డిచ్చె- ననుబంధుతతికి = ఘన థద్ధదానింగై - కొని మనము - భుజియింప

Dichche- Nanubandhuthathiki = Ghana Thaddhadaaninggai - Koni Manamu - Bhujiyimpa

నొన గూడు జిరజీవ - మనుమాన మింకనేల ||మన యేసు||

Nona Goodu Jirajeeva - Manumaana Mingkanela ||Mana Yesu||

3. ఆ రీతి నిజరక్త - ధారయై వెలయు ద్రా - క్షారసము నిచ్చె నిం - పార

3. Aa Reethi Nijaraktha - Dhaarayai Velayu Draa - Kshaarasamu Nichche Nin - Paara

గొను డనుచుం = గోరి యా మధుధారం గ్రోలిన మనకుక్షి - దోరమౌ జీవంపుధార

Gonu Danuchun = Gori Yaa Madhudhaaran Grolina Manakukshi - Doramau Jeevampudhaara

లుద్భవ మొందు ||మన యేసు||

Ludbhava Mondu ||Mana Yesu||

4. ప్రభు భుక్తి నెవండు దై - వభయంబు లేక య - నుభవించు వానిక -

4. Prabhu Bhukthi Nevandu Dai - Vabhayambu Leka Ya - Nubhavinchu Vaanika -

శుభమౌ నా మొంద = విభవంబు దొలంగురో - గభయంబు చేకూరు - శుభ

Shubhamau Naa Monda = Vibhavambu Dolangguro - Gabhayambu Chekooru - Shubha

మవ్వానికి నెపుడు - లభియింపదని తెలిసి మన యేసు||

Mavvaaniki Nepudu - Labhiyimpadani Thelisi Mana Yesu||

5. మిము మోరె తగురీతి - గమనించి పరిశోధ -నము చేసికొని మా పాపము

5. Mimu More Thagureethi - Gamaninchi Parishodha -Namu Chesikoni Maa Paapamu

లోప్పుకొనుచు = నమితార్తింబశ్చాత్తా - పముంబొంది యీ విందు - క్రమము

Loppukonuchu = Namithaarthimbashchaaththaa - Pamumbondi Yee Vindu - Kramamu

బాటింప క్షే - మము మాకు సిద్ధించు ||మన యేసు||

Baatimpa Kshe - Mamu Maaku Siddhinchu ||Mana Yesu||

6. _ దురితాంధకార భా - స్మరుండు సద్దురుందేసు - పరమవిందున కిది యను

6. _ Durithaandhakaara Bhaa - Smarundu Saddurundesu - Paramavinduna Kidi Yanu

- ప్రాసంబని యెటింగి = *ఉరణశాబకరక్త - సరి దంతఃపరిపూతాం -

- Praasambani Yetinggi = *Uranashaabakaraktha - Sari Danthahparipoothaan -

బరులైసత్మార్యత - త్పరులై బంధురమతులై ||మన యేసు||

Barulaisathmaaryatha - Thparulai Bandhuramathulai ||Mana Yesu||

Related Telugu Christian Songs