మన మొదటి తల్లిదండ్రులల్
Mana Modati Thallidandrulal
మన మొదటి తల్లిదండ్రులల్ - మాయకు లోనైరి - అన్నలారా = వారి
Mana Modati Thallidandrulal - Maayaku Lonairi - Annalaaraa = Vaari
కనుగొనలకు సిగ్గు - గదుర మోములు వంచి - రన్నలారా ||మన||
Kanugonalaku Siggu - Gadura Momulu Vanchi - Rannalaaraa ||Mana||
1. తమ నగ్నతను జూడం దా మొప్ప లేరైరి - అన్నలారా = కొన్ని - యమరిన
1. Thama Nagnathanu Joodan Daa Moppa Lerairi - Annalaaraa = Konni - Yamarina
మటజ్టాకు - లంగంబులను గట్టి - రన్నలారా ||మన||
Matajtaaku - Langgambulanu Gatti - Rannalaaraa ||Mana||
అ ల
A La
* కలుగంగా * ముఖములు.
* Kaluganggaa * Mukhamulu.
2. _పరమాత్ముం డిడు నాజ్ఞం - పాలింప లేరైరి - అన్నలారా = పూర్వ - పరి
2. _Paramaathmun Didu Naagnan - Paalimpa Lerairi - Annalaaraa = Poorva - Pari
శుద్ధత నెడబాసి - పాపాత్ములై పోయి - రన్నలారా ||మన||
Shuddhatha Nedabaasi - Paapaathmulai Poyi - Rannalaaraa ||Mana||
(న
(Na
8. నరవంశజుల కెల్లం - *తరలెం దద్దురవస్థ - అన్నలారా = క్రీస్తు - మర
8. Naravanshajula Kellan - *Tharalen Dadduravastha - Annalaaraa = Kreesthu - Mara
ణంబు మన పాప - హరణంబుం గావించు - నన్నలారా ||మన||
Nambu Mana Paapa - Haranambun Gaavinchu - Nannalaaraa ||Mana||