మన దేశంబున క్రీస్తు
Mana Deshambuna Kreesthu
మన దేశంబున క్రీస్తు - సువార్త వ్యాపించుటకు - మార్గంబు స్త్రీలంచు -
Mana Deshambuna Kreesthu - Suvaartha Vyaapinchutaku - Maargambu Sthreelanchu -
మరువకమ్మ - పనిబూని ప్రభుకొరకు - పరదేశంబులయందు - ఘనురాండ్రు
Maruvakamma - Panibooni Prabhukoraku - Paradeshambulayandu - Ghanuraandru
చేయుపనుల్ - వినలేదమ్మా? ||
Cheyupanul - Vinaledammaa? ||
1. సాటియైనటువంటి - సాయంబవై పతికి - లోటులేకుండ నెపుడు - లోబడు
1. Saatiyainatuvanti - Saayambavai Pathiki - Lotulekunda Nepudu - Lobadu
మమ్మ = పాటుపడి నీ సుతుల - భయభక్తితో పెంచి - నాటుము మదిలోన
Mamma = Paatupadi Nee Suthula - Bhayabhakthitho Penchi - Naatumu Madilona
బోధ - నమ్ములమ్మ ||
Bodha - Nammulamma ||
2. _అన్నపానములందు నలవాటులందు నీ - పన్యులకు మాదిరి -
2. _Annapaanamulandu Nalavaatulandu Nee - Panyulaku Maadiri -
వమ్మ = నిన్ను నీ పనుల గమ - నించి పరీక్షించు -చున్నవారింట బైట -
Vamma = Ninnu Nee Panula Gama - Ninchi Pareekshinchu -Chunnavaarinta Baita -
నున్నారమ్మ||
Nunnaaramma||
3. _ఘనుండౌ దేవుని వాక్య - మును జదివియో వినియో - దిన మేకాంతముగ
3. _Ghanundau Devuni Vaakya - Munu Jadiviyo Viniyo - Dina Mekaanthamuga
ప్రార్ధించు మమ్మ = నినువలెను నీ పొరుగు - నెలంతుల ప్రేమింపవలె -
Praardhinchu Mamma = Ninuvalenu Nee Porugu - Nelanthula Premimpavale -
వినుమ దూషింపక దీ - వించు మమ్మ ||
Vinuma Dooshimpaka Dee - Vinchu Mamma ||
4. పనులెన్నో నీ కున్న - ప్రభు యేసు శుభవార్త దినమున కొక్కరికైన -
4. Panulenno Nee Kunna - Prabhu Yesu Shubhavaartha Dinamuna Kokkarikaina -
దెల్పుమమ్మ - ఒనరంగా నేండాది - కొక యాత్మనైన నిక = నెనరుతో రక్షింప
Delpumamma - Onaranggaa Nendaadi - Koka Yaathmanaina Nika = Nenarutho Rakshimpa
నేర్చుకొమ్మ ||
Nerchukomma ||
5. _ఎల్లసేవకుల కొర = కెల్లప్పుడు ప్రార్ధింప - తల్లుల సమాజమునకు - చెల్లు
5. _Ellasevakula Kora = Kellappudu Praardhimpa - Thallula Samaajamunaku - Chellu
నమ్మ - పల్లెలో శుభవార్త - ప్రభవింపవలెనన్న - మంచి సా -
Namma - Pallelo Shubhavaartha - Prabhavimpavalenanna - Manchi Saa -
ధనములమ్మ|| - మల్లెల దావీదు
Dhanamulamma|| - Mallela Daaveedu