మమున్ సృజించిన దేవుండు
Mamun Srujinchina Devundu
మమున్ సృజించిన
Mamun Srujinchina
దేవుండు ప్రాణము
Devundu Praanamu
నొసంగి యెప్పుడు
Nosanggi Yeppudu
కాపాడు మమ్మును
Kaapaadu Mammunu
సంతోష స్వర మెత్తుచు
Santhosha Svara Meththuchu
స్తుతించుచుండుం డాయనన్.
Sthuthinchuchundun Daayanan.
1. పలువిధాలుగ
1. Paluvidhaaluga
బాధించు రోగముల్
Baadhinchu Rogamul
పొంగొట్టి మాందకు
Ponggotti Maandaku
రాకుండం జేసెను
Raakundan Jesenu
సంతోష స్వర మెత్తుచు
Santhosha Svara Meththuchu
స్తుతించుచుండుం డాయనన్.
Sthuthinchuchundun Daayanan.
2. దేవుండు మాత్రమే
2. Devundu Maathrame
రక్షణ మార్గము
Rakshana Maargamu
ఆయత్తపరచి
Aayaththaparachi
చూపించె మాకును
Choopinche Maakunu
సంతోష స్వర మెత్తుచు
Santhosha Svara Meththuchu
స్తుతించుచుండుం డాయనన్.
Sthuthinchuchundun Daayanan.
3. మా నిత్యబాధలు
3. Maa Nithyabaadhalu
వారించుకొరకుం
Vaarinchukorakun
దా సొంత పుత్రుని
Daa Sontha Puthruni
పంపెన్ సుప్రేమతో
Pampen Suprematho
సంతోష స్వర మెత్తుచు
Santhosha Svara Meththuchu
స్తుతించుచుండుం డాయనన్.
Sthuthinchuchundun Daayanan.
4. ఆనంద మొందుండి
4. Aananda Mondundi
శ్రీ యేసు మోక్షము
Shree Yesu Mokshamu
స్వసేవకాళికి
Svasevakaaliki
అనుగ్రహించును
Anugrahinchunu
సంతోష స్వర మెత్తుచు
Santhosha Svara Meththuchu
స్తుతించుచుండుం డాయనన్.
Sthuthinchuchundun Daayanan.