మమ్ముం ప్రేమం జూచి
Mammun Preman Joochi
మమ్ముం ప్రేమం జూచి దేవుండు - మాకు బోధపరపంగ = ఇమ్ముగాను
Mammun Preman Joochi Devundu - Maaku Bodhaparapangga = Immugaanu
లేఖనముల - నిచ్చె మాకు భూమిపై [మమ్ము
Lekhanamula - Nichche Maaku Bhoomipai [Mammu
1. మా మొగంబు నద్దమందు - మేము చూచునట్లుగ = మేము గాన వచ్చు
1. Maa Mogambu Naddamandu - Memu Choochunatluga = Memu Gaana Vachchu
మాస్టితి - మిగులం దేటగ నందులో || మమ్ము!
Maastithi - Migulan Detaga Nandulo || Mammu!
2. _ పాప మనెడు బురద గోతిని - బడిన మమ్ము నెత్తంగా = పాప రహితుండైన
2. _ Paapa Manedu Burada Gothini - Badina Mammu Neththanggaa = Paapa Rahithundaina
యేసు - ప్రాణ మిచ్చెను బ్రేమచే మమ్ము
Yesu - Praana Michchenu Bremache Mammu
8. _ పాప మంతయు వీడి మేము - భక్తి సరణిని నడువంగం = ప్రాపుగాం దన
8. _ Paapa Manthayu Veedi Memu - Bhakthi Saranini Naduvanggan = Praapugaan Dana
యాత్మ నిచ్చెం - ప్రాణసఖుండగు యేసుండు || మమ్ము!
Yaathma Nichchen - Praanasakhundagu Yesundu || Mammu!
త్తే సకల జనులు లేఖనముల - సత్యములను దెలియుచు = అకలుషముగ
Ththe Sakala Janulu Lekhanamula - Sathyamulanu Deliyuchu = Akalushamuga
వానినమ్మంగ - నంపు మాత్మను రక్షకా మమ్ము
Vaaninammangga - Nampu Maathmanu Rakshakaa Mammu