మహిమతో మన యేసు

Mahimatho Mana Yesu

Telugu by గొల్లపల్లి నతానియేలు • andhra-kraisthava-keerthanalu

మహిమతో మన యేసు - ఇహమునకు వేంచేయున్‌ = సహోదరులారా

Mahimatho Mana Yesu - Ihamunaku Vencheyun = Sahodarulaaraa

మన మా - మహిమలో వెలుంగుదుము ||మహిమతో||

Mana Maa - Mahimalo Velunggudumu ||Mahimatho||

1. . మోములు వంచి యేసు - నామము నుతియించు = పామరులమైన మనలం

1. . Momulu Vanchi Yesu - Naamamu Nuthiyinchu = Paamarulamaina Manalan

- బ్రేమతోం గప్పినాండే ||మహిమతో||

- Bremathon Gappinaande ||Mahimatho||

2. _ పాత్రులమా మనము - శత్రులమే కాదా = మిత్రులన్‌ జేసిన వి - చిత్రము

2. _ Paathrulamaa Manamu - Shathrulame Kaadaa = Mithrulan Jesina Vi - Chithramu

తెలియలేము ||మహిమతో||

Theliyalemu ||Mahimatho||

8. _ శిరముల పైని జీవ - కిరీటములతోను = బరమ దేవుని వరములు - మురి

8. _ Shiramula Paini Jeeva - Kireetamulathonu = Barama Devuni Varamulu - Muri

యుచు మరువలేము ||వచుహిమతో||

Yuchu Maruvalemu ||Vachuhimatho||

4. వీణెలతో మనము - నాణెమైన పాట = బుణము చెల్లింపలేమని - యణం

4. Veenelatho Manamu - Naanemaina Paata = Bunamu Chellimpalemani - Yanan

గి మణంగి పాడుదుము ||మహిమతో||

Gi Mananggi Paadudumu ||Mahimatho||

Related Telugu Christian Songs