మహిమ స్వరూపుడా

Mahima Svaroopudaa

Telugu • hosanna-ministries

మహిమ స్వరూపుడా - మృత్యుంజయుడా

Pallavi|| Mahima Svaroopudaa - Mruthyunjayudaa

మరణపు ముల్లును విరిచినవాడా

Maranapu Mullunu Virichinavaadaa

నీకే స్తోత్రములు - నా యేసయ్యా - నీకే స్తోత్రములు

Neeke Sthothramulu - Naa Yesayyaa - Neeke Sthothramulu

నీరక్తమును - నా రక్షణకై

బలియాగముగా - అర్పించినావు

Cha|| Neerakthamunu - Naa Rakshanakai

నీగాయముల ద్వారా - స్వస్తత నొంది

Baliyaagamugaa - Arpinchinaavu

ఆనందించెద నీలో నేను ||మహి||

Neegaayamula Dvaaraa - Svasthatha Nondi

విరిగిన మనస్సు - నలిగిన హృదయం

Aanandincheda Neelo Nenu ||Mahi||

నీకిష్టమైన - బలియాగములా

నీ చేతితోనే - విరిచిన రొట్టెనై

Cha|| Virigina Manassu - Naligina Hrudayan

ఆహారమౌదును - అనేకులకు ||మహి||

Neekishtamaina - Baliyaagamulaa

పరిశుద్ధాత్మ ఫలములు పొంది

Nee Chethithone - Virichina Rottenai

పరిపూర్ణమైన - జ్యేష్టుల సంఘమై

Aahaaramaudunu - Anekulaku ||Mahi||

సీయోను రాజా- నీ ముఖము చూడ

ఆశతో నేను - వేచియున్నాను ||మహి||

Cha|| Parishuddhaathma Phalamulu Pondi

Paripoornamaina - Jyeshtula Sangghamai

Seeyonu Raajaa- Nee Mukhamu Chooda

Aashatho Nenu - Vechiyunnaanu ||Mahi||

Related Telugu Christian Songs