మహిమ సర్వోన్నతమైన దైవమునకి
Mahima Sarvonnathamaina Daivamunaki
మహిమ సర్వోన్నతమైన దైవమునకి
Mahima Sarvonnathamaina Daivamunaki
మహి సమాధానానుగ్రహము గలుగున్ ప్రభో ||మహిమ||
Mahi Samaadhaanaanugrahamu Galugun Prabho ||Mahima||
1. నిన్ను స్తోత్రించుచు - నిన్ను పూజించుచు
1. Ninnu Sthothrimchuchu - Ninnu Poojimchuchu
నిన్ను మహిమపర్చుచున్నాము లోక ప్రభో ||మహిమ||
Ninnu Mahimaparchuchunnaamu Loka Prabho ||Mahima||
2. ప్రభువైన దేవుండా - పరమండలపు రాజా
2. Prabhuvaina Devumdaa - Paramamdalapu Raajaa
ప్రబలంబు గల తండ్రి పరిశుద్ధంబగు ప్రభో ||మహిమ||
Prabalambu Gala Thamdri Parishuddhambagu Prabho ||Mahima||
3. వినయంబుతో నీదు - ఘన మహిమార్థంబై
3. Vinayambutho Needu - Ghana Mahimaarthambai
వందనము లర్పించి వినుతింతుము సత్ప్రభో ||మహిమ||
Vamdanamu Larpimchi Vinuthimthumu Sathprabho ||Mahima||
4. జనితైక పుత్రుడగు - ఘన క్రీస్తేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల
4. Janithaika Puthrudagu - Ghana Kreesthesu Prabhu Devuni Gorrepilla
జనకుని కుమారుడ ప్రభో ||మహిమ||
Janakuni Kumaaruda Prabho ||Mahima||
5. ధర పాపములమోయు - వరపుణ్య శీలుండా
5. Dhara Paapamulamoyu - Varapunya Sheelumdaa
కరుణించి మా బీద మొరలాలించుము ప్రభో ||మహిమ||
Karunimchi Maa Beeda Moralaalimchumu Prabho ||Mahima||
6. తండ్రియైన దేవుని - దక్షిణ భాగమున గూర్చుండి యున్నావు
6. Thamdriyaina Devuni - Dakshina Bhaagamuna Goorchumdi Yunnaavu
కృప జూపుమి సత్ప్రభో ||మహిమ||
Krupa Joopumi Sathprabho ||Mahima||
7. పరిశుద్ధుడవు నీవే - పరమ ప్రభుడవు నీవే
7. Parishuddhudavu Neeve - Parama Prabhudavu Neeve
దురితాత్ములను గాన మరణంబైతివి ప్రభో ||మహిమ||
Durithaathmulanu Gaana Maranambaithivi Prabho ||Mahima||
8. పరమ జనకుని మహిమన్ - పరిశుద్ధాత్మైక్యంబై
8. Parama Janakuni Mahiman - Parishuddhaathmaikyambai
సరణి మాకై యున్న సర్వోన్నత ప్రభో ||మహిమ||
Sarani Maakai Yunna Sarvonnatha Prabho ||Mahima||