మహిమ నొప్పు జనక
Mahima Noppu Janaka
Telugu
by యెషయా వీరమార్టిన్
• andhra-kraisthava-keerthanalu
మహిమ నొప్పు జనక నీకు - మహిత సుతునకు = మహిమ గలుగు
Mahima Noppu Janaka Neeku - Mahitha Suthunaku = Mahima Galugu
శుద్ధాత్మకును - మహా యుగములు ||మహిమ||
Shuddhaathmakunu - Mahaa Yugamulu ||Mahima||
1. లోక సృష్టి మునుపు నిన్ను - నాకసేనలు = ప్రాకటంబుగా నుతించెం
1. Loka Srushti Munupu Ninnu - Naakasenalu = Praakatambugaa Nuthinchen
మోరంగ ||మహిమ||
Morangga ||Mahima||
464 ఆశీర్వచనములు
464 Aasheervachanamulu
2. సకల స్ఫృష్టివలన దేవ - సకల యుగముల = సకల మహిమ గలుగు నీకు
2. Sakala Sphrushtivalana Deva - Sakala Yugamula = Sakala Mahima Galugu Neeku
= సకల కాలము ||మహిమ||
= Sakala Kaalamu ||Mahima||