మహిమ మహిమ మహిమ
Mahima Mahima Mahima
మహిమ మహిమ మహిమ యనుచును - శిశువులు 'ని- వినోద
Mahima Mahima Mahima Yanuchunu - Shishuvulu 'Ni- Vinoda
ధ్వనులు నిలుతురు = అహమ మా యఘంబు లెల్ల - నణంచె వీని నామమనుచు
Dhvanulu Niluthuru = Ahama Maa Yaghambu Lella - Nananche Veeni Naamamanuchu
- బహు విధంబులైన పాట - ల్బాడుచు నాడుచు వేండుచు గూడుచు ||మహిమ||
- Bahu Vidhambulaina Paata - Lbaaduchu Naaduchu Venduchu Gooduchu ||Mahima||
1, శత సహస్ర సంఖ్య మించి - బాల - చయము ప్రభుని గద్దె చుట్టున
1, Shatha Sahasra Sangkhya Minchi - Baala - Chayamu Prabhuni Gadde Chuttuna
= నతులితంబు లైన కాంతి - గతుల నమర మింటం బాడ - నీతీరు నెవరు
= Nathulithambu Laina Kaanthi - Gathula Namara Mintan Baada - Neetheeru Nevaru
దెచ్చి రచటి - కేగతిం దాంగూడి మైోగంగ సాగిరి ||మహిమ||
Dechchi Rachati - Kegathin Daanggoodi MaiోGangga Saagiri ||Mahima||
పవిత్రమైన. ఇంపైన. పాపములు. నూరువేలు. సమూహము.
Pavithramaina. Impaina. Paapamulu. Nooruvelu. Samoohamu.
పోల్చ శక్యముకాని. _ స్థితులయందు.
Polcha Shakyamukaani. _ Sthithulayandu.
2. జేయంగా - నెవండు తనదు -విలువలేని నల్లం
2. Jeyanggaa - Nevandu Thanadu -Viluvaleni Nallan
జల్లగ= సమసెనో యఘంబు లట్టి - జనకుండైన ప్రభువు నెదుట - నమల
Jallaga= Samaseno Yaghambu Latti - Janakundaina Prabhuvu Neduta - Namala
3. తాము ప్రభుని కృపను మిగులను - జూచి యతని - దయను లోక మందు
3. Thaamu Prabhuni Krupanu Migulanu - Joochi Yathani - Dayanu Loka Mandu
వేడ్మను = బ్రేమంజెంది యిపుడు గొట్టె - ప్రభువు నెదుట - దాము
Vedmanu = Bremanjendi Yipudu Gotte - Prabhuvu Neduta - Daamu
మోద నిలిచి - వేమరు దామెల్ల నా మోముం బ్రేమించి ||మహిమ||
Moda Nilichi - Vemaru Daamella Naa Momun Breminchi ||Mahima||
-విలియం
-Viliyam