మహాఘనుడు మహోన్నతుడు
Mahaaghanudu Mahonnathudu
మహాఘనుడు మహొన్నతుడు – సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు
Mahaaghanudu Mahonnathudu – Sarvashakthudu Yesu Sarvonnathudu
యేసే నీకు ఆశ్రయము – ఆయనే నీకు కోటయగును
Yese Neeku Aashrayamu – Aayane Neeku Kotayagunu
దేవుడని నీవు నమ్ముకొనుము – ఆయన నీడలో విశ్రమించుము
Devudani Neevu Nammukonumu – Aayana Needalo Vishraminchumu
వేటగాని ఉరినుండి విడిపించును – వినాశము రాకుండా నిన్ను కాచును
Vetagaani Urinundi Vidipinchunu – Vinaashamu Raakundaa Ninnu Kaachunu
తన రెక్కలతో నిన్ను కప్పును – కేడెము మోయుచు నీతోనుండును
Thana Rekkalatho Ninnu Kappunu – Kedemu Moyuchu Neethonundunu
వేయిమంది నీ ప్రక్క పడియుండగా – పదివేలు కుడి ప్రక్క కూలియుండగ
Veyimandi Nee Prakka Padiyundagaa – Padivelu Kudi Prakka Kooliyundaga
అపాయము నీకు సంభవింపదు – ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును
Apaayamu Neeku Sambhavimpadu – Aa Prabhuve Nee Prakka Niluchunu
నీదు పాదములకు రాయి తగులదు – దూతలు చేతులతో ఎత్తుకొందురు
Needu Paadamulaku Raayi Thaguladu – Doothalu Chethulatho Eththukonduru
యేసు నామమెరిగి నీవు నిలువుము – యేసే నీకు ఘనతనిచ్చును
Yesu Naamamerigi Neevu Niluvumu – Yese Neeku Ghanathanichchunu