మహా యెహోవా నడిపించు

Mahaa Yehovaa Nadipinchu

Telugu by విలియం విలియమ్స్ • andhra-kraisthava-keerthanalu

1. నడ్పుమీ, మహా యెహోవా

1. Nadpumee, Mahaa Yehovaa

లోక యాత్ర యందున

Loka Yaathra Yanduna

నీదు శక్తి నాకు దిక్కు

Needu Shakthi Naaku Dikku

నన్‌ రక్షింపం జేంపట్టు

Nan Rakshimpan Jempattu

దివ్య మన్నా, దివ్య మన్నా

Divya Mannaa, Divya Mannaa

నా కాహారమై యుండు.

Naa Kaahaaramai Yundu.

2. ఊటగా స్వచ్ఛజలంబు

2. Ootagaa Svachchhajalambu

బండనుండి పారనీ

Bandanundi Paaranee

అగ్ని మేఘ స్తంభాలచే

Agni Megha Sthambhaalache

నడవిన్‌ నన్‌ దాంటించుం

Nadavin Nan Daantinchun

గొప్ప ప్రాపూ, గొప్ప ప్రాపూ

Goppa Praapoo, Goppa Praapoo

నాకు డాలవు సదా.

Naaku Daalavu Sadaa.

3. యొర్దాన్ నది దాంటు వేళ

3. Yordaan Nadi Daantu Vela

భీతు లెల్లం బాపుము

Bheethu Lellan Baapumu

మృత్యు శ్రమ లన్ని నన్ను

Mruthyu Shrama Lanni Nannu

క్షేమ కానాన్‌ జేర్చును

Kshema Kaanaan Jerchunu

స్తుతి గీతి, స్తుతి గీతి

Sthuthi Geethi, Sthuthi Geethi

నీ కర్పింతు నిత్యము

Nee Karpinthu Nithyamu

Related Telugu Christian Songs