మహా వైద్యుండు వచ్చెను

Mahaa Vaidyundu Vachchenu

Telugu by విలియం వాంటర్‌ • andhra-kraisthava-keerthanalu

1. మహా వైద్యుండు వచ్చెను

1. Mahaa Vaidyundu Vachchenu

ప్రజాళిం బ్రోచు యేసు

Prajaalin Brochu Yesu

సహాయ మియ్య వచ్చెను

Sahaaya Miyya Vachchenu

సంధింపరండి యేసున్‌

Sandhimparandi Yesun

|| మాధుర్యంపు నామము

|| Maadhuryampu Naamamu

మోద మిచ్చు గానము

Moda Michchu Gaanamu

వేద వాక్యసారము

Veda Vaakyasaaramu

యేసు దివ్య యేసు ||

Yesu Divya Yesu ||

2. మీ పాప మెల్లం బోయెను

2. Mee Paapa Mellan Boyenu

మేలొందుం డేసు పేరన్‌

Melondun Desu Peran

గృపా సంపూర్ణ మొందుండి

Grupaa Sampoorna Mondundi

యపార శాంతుం డేసు.

Yapaara Shaanthun Desu.

3. వినుండి గొట్టె పిల్లను

3. Vinundi Gotte Pillanu

విశ్వాస ముంచి యేసున్‌

Vishvaasa Munchi Yesun

ఘనంబుగన్‌ స్తుతించుడి

Ghanambugan Sthuthinchudi

మనం బుప్పొంగ యేసున్‌

Manan Buppongga Yesun

4. ఆ రమ్మమైన నామము

4. Aa Rammamaina Naamamu

అణంచు నెల్ల భీతిన్‌

Ananchu Nella Bheethin

శరణ్యు లైన వారి నా

Sharanyu Laina Vaari Naa

దరించు నెంతో ప్రీతిన్‌

Darinchu Nentho Preethin

5. ఓ యన్నలారా పాడుండీ

5. O Yannalaaraa Paadundee

యౌదార్యతన్‌ సర్వేశున్‌

Yaudaaryathan Sarveshun

ఓ యమ్మలారా మ్రొక్కుండీ

O Yammalaaraa Mrokkundee

ప్రియాతి ప్రియుండేసు

Priyaathi Priyundesu

6. ఓ పిల్లలారా కొల్వుండీ

6. O Pillalaaraa Kolvundee

యౌన్నత్య రాజు నేనున్‌

Yaunnathya Raaju Nenun

తపించువారి దాతయౌ

Thapinchuvaari Daathayau

దయామయున్ శ్రీ యేసున్‌

Dayaamayun Shree Yesun

7. శ్రీ యేసుకై యర్పించుండీ

7. Shree Yesukai Yarpinchundee

మీ యావజ్జీవనమును

Mee Yaavajjeevanamunu

ప్రియంపు దాసులౌచును

Priyampu Daasulauchunu

రయంబు గొల్వుండేసున్‌

Rayambu Golvundesun

Related Telugu Christian Songs