మద్యపాన ప్రియులు గాకుండి

Madyapaana Priyulu Gaakundi

Telugu by నేలటూరి లూకర్ • andhra-kraisthava-keerthanalu

మద్యపాన ప్రియులు గాకుండి - ప్రియులార మిరా- మత్తులోనే మునింగి

Madyapaana Priyulu Gaakundi - Priyulaara Miraa- Maththulone Muninggi

పోకుండి = మద్యపానము చేయువారికిం - దథ్యముగం బ్రాప్తించుం గీడులు -

Pokundi = Madyapaanamu Cheyuvaarikin - Dathyamugan Braapthinchun Geedulu -

కొద్దియైనను రుచిని జూడంగం - గోరం దగ దని తలంచుకొనుండి ||మద్య||

Koddiyainanu Ruchini Joodanggan - Goran Daga Dani Thalanchukonundi ||Madya||

1. . రక్త మంతయుం జెడును సుమ్మండి - ప్రియులారా మిరు - శక్తిహీనులగుదు

1. . Raktha Manthayun Jedunu Summandi - Priyulaaraa Miru - Shakthiheenulagudu

రిల నుండి = శక్తిహీనులె గాక మా - భక్తి దొంలగి పోవునండి -

Rila Nundi = Shakthiheenule Gaaka Maa - Bhakthi Donlagi Povunandi -

ముక్తిమార్గము దెలియదండి - ముందు గతికి హీనమండి ||||మద్య||

Mukthimaargamu Deliyadandi - Mundu Gathiki Heenamandi ||||Madya||

2. _ బుద్ధిబలములు కొద్ది వౌనండి - ప్రియులారా మిరు - మొద్దు లగుదురనియు

2. _ Buddhibalamulu Koddi Vaunandi - Priyulaaraa Miru - Moddu Laguduraniyu

నమ్ముండి = హద్దు మిరుచుం ద్రాగువారికిం - గొద్దికాలమె జీవమండి -

Nammundi = Haddu Miruchun Draaguvaarikin - Goddikaalame Jeevamandi -

థద్ధగల్లి మద్యపానము = రద్దు చేయుట తగినదండి || మద్య||

Thaddhagalli Madyapaanamu = Raddu Cheyuta Thaginadandi || Madya||

3. _మచ్చునకును త్రాగంబోకుండి - ప్రియులార - తుచ్ళమైన పనులు

3. _Machchunakunu Thraagambokundi - Priyulaara - Thuchlamaina Panulu

వీడుండీ = హెచ్చుగాం దిని త్రాగువారికి-వచ్చు రోగము కుదురదండి -

Veedundee = Hechchugaan Dini Thraaguvaariki-Vachchu Rogamu Kuduradandi -

చచ్చుటకు నిది హేతువని మదిం - గచ్చితముగను దెలిసికొనుండి ||మద్య||

Chachchutaku Nidi Hethuvani Madin - Gachchithamuganu Delisikonundi ||Madya||

4, ఆలుబిడ్డల మేలుంగోరుండి - ప్రియులారా వారి -మేలుం గోరినం ద్రాగంం

4, Aalubiddala Melunggorundi - Priyulaaraa Vaari -Melun Gorinan Draagann

బోకుండి = మేలు లెటింగి పిలుచు క్రీస్తుని - జాలిచూపులు దెలిసికొనుండి-

Bokundi = Melu Letinggi Piluchu Kreesthuni - Jaalichoopulu Delisikonundi-

కాలయాపనం జేయకుండి - కర్త యేసని నమ్ముకొనండి ||||మద్య||

Kaalayaapanan Jeyakundi - Kartha Yesani Nammukonandi ||||Madya||

5. ఘన ధనములు నిలువంబోవండి - ప్రియులార నీచ - తనము మికు

5. Ghana Dhanamulu Niluvambovandi - Priyulaara Neecha - Thanamu Miku

మూల మౌనండి = తనవిందీర్చుదు మద్యమండి - ఘనుల కొంపలు గూల్చు

Moola Maunandi = Thanavindeerchudu Madyamandi - Ghanula Kompalu Goolchu

నండి - ఘనముగాం బ్రభువాక్యసారము- వినయమతితో 6 గ్రోలరండి || మధ్య||

Nandi - Ghanamugaan Brabhuvaakyasaaramu- Vinayamathitho 6 Grolarandi || Madhya||

Related Telugu Christian Songs