మధురం మధురం మధురం
Madhuran Madhuran Madhuram
ప|| మధురం మధురం మధురం - యేసునాధ కథ మధురం ||మన||
Pa|| Madhuran Madhuran Madhuran - Yesunaadha Katha Madhuran ||Mana||
1. మధురమే మన ప్రభు యేసుని నామం - మానవాళికదే
1. Madhurame Mana Prabhu Yesuni Naaman - Maanavaalikade
మాధుర్యమనామం - పాపిని ( పావన నామం పరమున జేర్చే
Maadhuryamanaaman - Paapini ( Paavana Naaman Paramuna Jerche
పరిశుద్ధనామం ||మన||
Parishuddhanaaman ||Mana||
2. మారని దేవుని మాటయే మధురం - మదిలోదలచిన కలతను
2. Maarani Devuni Maataye Madhuran - Madilodalachina Kalathanu
దీర్చున్ - ఎదలో బాధను బాపున్ నిరతం - నమ్మిననరులకు
Deerchun - Edalo Baadhanu Baapun Nirathan - Namminanarulaku
నెమ్మది నిచ్చున్ ||మ||
Nemmadi Nichchun ||Ma||
3. పగలురేయి ప్రార్థించుటే మధురం పరిశుద్ధుల సహవాసమే
3. Pagalureyi Praarthinchute Madhuran Parishuddhula Sahavaasame
మధురం - అపోస్తలుల సద్భోదయే మదురం - మధురాతి
Madhuran - Aposthalula Sadbhodaye Maduran - Madhuraathi
మధురం పరిశుద్ధ రుధిరం
Madhuran Parishuddha Rudhiran
4. జుంటితేనెయ ధారలకంటే - కమ్మనిది ప్రభు క్రీస్తుని
4. Juntitheneya Dhaaralakante - Kammanidi Prabhu Kreesthuni
వార్యం - ఆదియందు ఆ వాక్యమే ఉండెన్ - వాక్యమే
Vaaryan - Aadiyandu Aa Vaakyame Unden - Vaakyame
ప్రియప్రభు యేసుగ మారెన్ ||మ||
PriyaPrabhu Yesuga Maaren ||Ma||
ర్. అందరిలో అతిసుందరుడతడు - ఆది దేవుని ఏకైక సుతుడు
R. Andarilo Athisundarudathadu - Aadi Devuni Ekaika Suthudu
ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త - అవతరించె భువిన్ అందరి కొరకే
Aashcharyakarudaa Aalochana Kartha - Avatharinche Bhuvin Andari Korake
6. యేసే క్రీస్తుగ నెరిగిన మేము - పరుగిడితిమి పాపము నుండి
6. Yese Kreesthuga Nerigina Memu - Parugidithimi Paapamu Nundi
దూరం పొందితిమి ఆత్మానందభాగ్యం ప్రకటించుటే
Dooran Pondithimi AathmaాNandabhaagyan Prakatinchute
మా ప్రధానధ్యేయం ||మ||
Maa Pradhaanadhyeyan ||Ma||