మధురమైన నీ ప్రేమను
Madhuramaina Nee Premanu
Telugu
• joyful-journey
మధురమైన నీ ప్రేమను – మరువలేను నా ప్రభువా
Madhuramaina Nee Premanu – Maruvalenu Naa Prabhuvaa
నీవు చేసిన మేలులను – మరువలేను నా తండ్రి
Neevu Chesina Melulanu – Maruvalenu Naa Thandri
దారి తప్పిన నన్ను – వెదకి నీవు రక్షించినావు
Daari Thappina Nannu – Vedaki Neevu Rakshinchinaavu
పాపినైన నన్ను చేరదీసి – దీవించినావు ||మధు||
Paapinaina Nannu Cheradeesi – Deevinchinaavu ||Madhu||
నశించిపోయె నన్ను – లేవనెత్తి నడిపించినావు
Nashinchipoye Nannu – Levaneththi Nadipinchinaavu
మధురమైన నీప్రేమను – చాటి చెప్పెద నా ప్రభువా ||మధు||
Madhuramaina NeePremanu – Chaati Cheppeda Naa Prabhuvaa ||Madhu||