మధుర మధుర మధురసేవ

Madhura Madhura Madhuraseva

Telugu by ఎ. బిమాసిలామణి • andhra-kraisthava-keerthanalu

మధుర మధర మధురసేవ - యేసు ప్రభు సేవ

Madhura Madhara Madhuraseva - Yesu Prabhu Seva

1. దేవదూతకును లేని దైవజనుని సేవ - దేవసుతుని సంఘ సేవ దివ్యమౌ

1. Devadoothakunu Leni Daivajanuni Seva - Devasuthuni Sanggha Seva Divyamau

సువార్త సేవ ||మధుర||

Suvaartha Seva ||Madhura||

2. పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లుసేవ - పరిమళించువాక్య సేవ

2. Parishuddhaathma Prokshanamuche Prajvarilluseva - Parimalinchuvaakya Seva

ప్రతిఫలించు సాక్ష్య సేవ ||మధుర||

Prathiphalinchu Saakshya Seva ||Madhura||

3. పేర ప్రజల యెదుట ప్రవచనాల సేవ - ప్రజల పేర ప్రభుని

3. Pera Prajala Yeduta Pravachanaala Seva - Prajala Pera Prabhuni

యెదుట ప్రార్థనలువచించు సేవ ||మధుర||

Yeduta Praarthanaluvachinchu Seva ||Madhura||

4. భాగ్యభోగనిధులు లేని భారభరితసేవ - బాప్పసిరులలోన మెలగి

4. Bhaagyabhoganidhulu Leni Bhaarabharithaseva - Baappasirulalona Melagi

బాధలను వరించు సేవ ||మధుర||

Baadhalanu Varinchu Seva ||Madhura||

5. సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవ - సిలువనిందలను భరింప

5. Siluvamoorthi Krupalu Jaata Siggupadani Seva - Siluvanindalanu Bharimpa

శిరమువంచి మురియు సేవ ||మధుర||

Shiramuvanchi Muriyu Seva ||Madhura||

6. లోకజ్ఞానియపహశించు శోకమూర్తి సేవ - లోకులను దీవించు సేవ

6. Lokajnyaaniyapahashinchu Shokamoorthi Seva - Lokulanu Deevinchu Seva

లోకమును జయించు సేవ ||మధుర||

Lokamunu Jayinchu Seva ||Madhura||

7. దైవజనుడ మరవకోయి దైవపిలుపునోయి - దైవనీతివదలకోయి దేవుడు

7. Daivajanuda Maravakoyi Daivapilupunoyi - Daivaneethivadalakoyi Devudu

దీవించునోయి ||మధుర||

Deevinchunoyi ||Madhura||

Related Telugu Christian Songs