మారుచున్న సమాజములోన
Maaruchunna Samaajamulona
మారుచున్న సమాజములోన – మారని పయువకులు లేవాలి
Maaruchunna Samaajamulona – Maarani Payuvakulu Levaali
మారని యేసు మార్గములోన మరలక నడవాలి
Maarani Yesu Maargamulona Maralaka Nadavaali
చదువులలో – పదవులలో పెదవులలో హృదయములో
Chaduvulalo – Padavulalo Pedavulalo Hrudayamulo
మాటలలోన – పాటలలోన – పరిశుద్ధతయే కావాలి
Maatalalona – Paatalalona – Parishuddhathaye Kaavaali
పరివర్తనయే రావాలి ||పరి||
Parivarthanaye Raavaali ||Pari||
చూపులలో రూపులలో – కోరికలో తీరికలో
Choopulalo Roopulalo – Korikalo Theerikalo
అందములోన చందములోన ||పరి||
Andamulona Chandamulona ||Pari||
మోదములో బేధములో – శోధనలో రోదనలో
Modamulo Bedhamulo – Shodhanalo Rodanalo
సాధనలోన వాదనలోన ||పరి||
Saadhanalona Vaadanalona ||Pari||
శౌర్యములోన ధైర్యములో – సౌఖ్యములో ఐక్యములో
Shauryamulona Dhairyamulo – Saukhyamulo Aikyamulo
సంఘములోన – రంగములోన ||పరి||
Sangghamulona – Ranggamulona ||Pari||
సేవలలో త్రోవలలో – వేడుకలో కూడికలో
Sevalalo Throvalalo – Vedukalo Koodikalo
యౌవనములోన కవనములోన ||పరి||
Yauvanamulona Kavanamulona ||Pari||
జ్ఞానములో ధ్యానములో – గానములో దానములో
Gnaanamulo Dhyaanamulo – Gaanamulo Daanamulo
భోనములోన పానములోన
Bhonamulona Paanamulona