మార్గములయందే

Maargamulayande

Telugu by బేతాళ జాన్ • andhra-kraisthava-keerthanalu

మార్గములయందె - భయభక్తి నిందు - శుభరీతి నడిచే - పురుషుండే

Maargamulayande - Bhayabhakthi Nindu - Shubhareethi Nadiche - Purushunde

ధన్యుండు 1ప్రభు||

Dhanyundu 1Prabhu||

1. అపుడు నీచే కష్టం - బారగించుదువు - ఎపుడు ధన్చుడవు నీ - కిలమేలౌ

1. Apudu Neeche Kashtan - Baaraginchuduvu - Epudu Dhanchudavu Nee - Kilamelau

గాక 1ప్రభు||

Gaaka 1Prabhu||

2. ప్రక్కలనున్న సఫలమౌ ద్రాక్షతీ - గెల పోలి నీ భార్య - ఫలమిచ్చును

2. Prakkalanunna Saphalamau Draakshathee - Gela Poli Nee Bhaarya - Phalamichchunu

గాక 1ప్రభు||

Gaaka 1Prabhu||

3. _ పిల్లలిప్ప మొక్క - పెంపువలె నీదు - బల్లజుట్టుకొని శో - భిల్లుదురు గాక

3. _ Pillalippa Mokka - Pempuvale Needu - Ballajuttukoni Sho - Bhilluduru Gaaka

||ప్రభు||

||Prabhu||

4. ( కిదిగో భీతి - పడువాడీరీతి - విభవంపు దయనొంది -

4. ( Kidigo Bheethi - Paduvaadeereethi - Vibhavampu Dayanondi -

వికసించునుగాక 1 ప్రభు||

Vikasinchunugaaka 1 Prabhu||

5. ప్రభు సీయోనునుండి - ప్రశస్త కృపను - ప్రబలంబుగా నిచ్చి -

5. Prabhu Seeyonunundi - Prashastha Krupanu - Prabalambugaa Nichchi -

బ్రతికించునుగాక 1ప్రభు||

Brathikinchunugaaka 1Prabhu||

6. అరయ % రోజు - లన్నిట నీవు - యెరుషలేము క్షేమంబు - నెపుడు

6. Araya % Roju - Lannita Neevu - Yerushalemu Kshemambu - Nepudu

జూచెదవు ||ప్రభు||

Joochedavu ||Prabhu||

7. నీదు పిల్లల పిల్లలు - నిజమిశ్రాయేలు - మాది క్షేమముజూచి -

7. Needu Pillala Pillalu - Nijamishraayelu - Maadi Kshemamujoochi -

మోదమొందెదరు ||ప్రభు||

Modamondedaru ||Prabhu||

8. తండ్రి కుమార శుద్దాత్మునకు - మహిమ - మెండై యుగయుగములం

8. Thandri Kumaara Shuddaathmunaku - Mahima - Mendai Yugayugamulan

దుండుగా కామేన్ 1 ప్రభు||

Dundugaa Kaamen 1 Prabhu||

Related Telugu Christian Songs