మారని దేవుడవు నా హృదిని మార్చావు
Maarani Devudavu Naa Hrudini Maarchaavu
మారని దేవుడవు నా హృదిని మార్చావు – విడువని దేవుడవు నన్నాదుకున్నావు (2)
Maarani Devudavu Naa Hrudini Maarchaavu – Viduvani Devudavu Nannaadukunnaavu (2)
నిన్ను నేడు ఒకే రీతిగా పగలు రాత్రిని ఏలుచున్నావు (2)
Ninnu Nedu Oke Reethigaa Pagalu Raathrini Eluchunnaavu (2)
కాలము మారిన – మారని వాడవు లోకం మారిన మాని వాడవు
Kaalamu Maarina – Maarani Vaadavu Lokan Maarina Maani Vaadavu
నిత్యము నాతో ఉండే దేవుడవు – నిరతము నన్ను కాయువాడవు (2) ||మారని||
Nithyamu Naatho Unde Devudavu – Nirathamu Nannu Kaayuvaadavu (2) ||Maarani||
యుగాలు మారిన మారని వాడవు – తరాలు మారిన మారని దేవుడవు
Yugaalu Maarina Maarani Vaadavu – Tharaalu Maarina Maarani Devudavu
ఆదియు అంతం నీవై ఉండి – నీ కృపలో నన్ను దాచియున్నావు (2) ||మారని||
Aadiyu Anthan Neevai Undi – Nee Krupalo Nannu Daachiyunnaavu (2) ||Maarani||