మారని దేవుడవు
Maarani Devudavu
మారని దేవుడవు నా హృదిని మార్చావు
Maarani Devudavu Naa Hrudini Maarchaavu
విడువని దేవుడవు నన్నాదుకున్నావు (2)
Viduvani Devudavu Nannaadukunnaavu (2)
నిన్న నేడు ఒకే రీతిగా పగలు రాత్రిని ఏలుచున్నావు (2)
Ninna Nedu Oke Reethigaa Pagalu Raathrini Eluchunnaavu (2)
కాలము మారిన – మారని వాడవు – లోకం మారిన మారని వాడవు
Kaalamu Maarina – Maarani Vaadavu – Lokan Maarina Maarani Vaadavu
నిత్యము నాతో ఉండే దేవుడవు – నిరంతము నన్ను కాయువాడవు (2) ||మార||
Nithyamu Naatho Unde Devudavu – Niranthamu Nannu Kaayuvaadavu (2) ||Maara||
యుగాలు మారిన మారని వాడవు – తరాలు మారిన మారని దేవుడవు
Yugaalu Maarina Maarani Vaadavu – Tharaalu Maarina Maarani Devudavu
ఆదియు అంతం నీవైఉండి – నీకృపలో నన్ను దాచియున్నావు (2) ||మార||
Aadiyu Anthan Neevaiundi – NeeKrupalo Nannu Daachiyunnaavu (2) ||Maara||