మారాలి మారాలి

Maaraali Maaraali

Telugu • joyful-journey

మారాలి మారాలి నీ మనసే మారాలి

Maaraali Maaraali Nee Manase Maaraali

ఆమారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది

Aamaarina Manasu Devunikisthe Phalithan Untundi

మారామంటూ మారామంటూ వేషమువేస్తారు

Maaraamantoo Maaraamantoo Veshamuvesthaaru

ఆ వేషములోనే లోకాన్నెంతో మోసగిస్తారు ||మారాలి||

Aa Veshamulone Lokaannentho Mosagisthaaru ||Maaraali||

నీజీవితమంతా ఒక్కసారి – పరీక్షచేయాలి

Neejeevithamanthaa Okkasaari – Pareekshacheyaali

ఆ పరీక్షలోనే పాపములన్నీ – పెరికివేయాలి ||మారాలి||

Aa Pareekshalone Paapamulannee – Perikiveyaali ||Maaraali||

క్రీస్తునామం చటామంటూ – సాక్ష్యము చెపుతారు

Kreesthunaaman Chataamantoo – Saakshyamu Cheputhaaru

ఆ సాక్ష్యము కాస్తా సాగకపోతే – చతికిలబడతారు ||మారాలి||

Aa Saakshyamu Kaasthaa Saagakapothe – Chathikilabadathaaru ||Maaraali||

దేవునికొరకు పుట్టామంటూ – గొప్పలు చెపుతారు

Devunikoraku Puttaamantoo – Goppalu Cheputhaaru

ఆ గ్పొలు కాస్తా సాగకపోతే – గోతిలో పడతారు ||మారాలి||

Aa Gpolu Kaasthaa Saagakapothe – Gothilo Padathaaru ||Maaraali||

రోగముకొరకు దేవునికెన్నో మొక్కులు మొక్కుతారు

Rogamukoraku Devunikenno Mokkulu Mokkuthaaru

ఆ రోగముపోతే దేవుని మాట మర్చిపోతారు ||మారాలి||

Aa Rogamupothe Devuni Maata Marchipothaaru ||Maaraali||

నిలకడలేని జీవింతమంతా నీలో ఉంచుకొని

Nilakadaleni Jeevinthamanthaa Neelo Unchukoni

ఎదుటివానికి బుద్ధులు చెప్పి తప్పుడు చేస్తారు ||మారాలి||

Edutivaaniki Buddhulu Cheppi Thappudu Chesthaaru ||Maaraali||

Related Telugu Christian Songs