మానితమౌ కార్యములను

Maanithamau Kaaryamulanu

Telugu by బోర్డు సైమన్ • andhra-kraisthava-keerthanalu

మానితమౌ - కార్యములను - మాన్యుడేసే - చేయును =

Maanithamau - Kaaryamulanu - Maanyudese - Cheyunu =

మానుగ వివాహ స్థితిని - మహిని సంకల్పించెగ

Maanuga Vivaaha Sthithini - Mahini Sangkalpinchega

2:

1. - కార్యక్రమములలో - ప్రధానమే - ప్రధానము = పెండ్లి - ఘనము

1. - Kaaryakramamulalo - Pradhaaname - Pradhaanamu = Pendli - Ghanamu

- అన్నిటను - పాన్పు నిష్క్మంళంకము 1||మాని||

- Annitanu - Paanpu Nishkmanlangkamu 1||Maani||

2. రిబ్మా మరియ కన్నియలకు - జరిగె ప్రధానంబులు =

2. Ribmaa Mariya Kanniyalaku - Jarige Pradhaanambulu =

రమ్యముగను - జరుగుచుండె - నాటినుండి - నేటికి

Ramyamuganu - Jaruguchunde - Naatinundi - Netiki

3. క్రీస్తు - వరుడు - సంఘ - వధువున్ - బెండ్లి -యాడు

3. Kreesthu - Varudu - Sanggha - Vadhuvun - Bendli -Yaadu

పరమున = కల్వరందు - సంఘమునకు - ప్రధానంబు - జరిగెను||[మాని|||

Paramuna = Kalvarandu - Sangghamunaku - Pradhaanambu - Jarigenu||[Maani|||

4, వెండి బంగారు నగలు - వెలగల - = పెండ్రికూతురాదులకు -

4, Vendi Banggaaru Nagalu - Velagala - = Pendrikoothuraadulaku -

వెసగనిత్తు - రీ దినం

Vesaganiththu - Ree Dinan

5. తల్లికి - ముత్తవ్వలకు - 68 - ప్రేమతో = తప్పక

5. Thalliki - Muththavvalaku - 68 - Prematho = Thappaka

వస్త్రములు - పెండ్లి కొడుకు - వారలిత్తురు ||మాని||

Vasthramulu - Pendli Koduku - Vaaraliththuru ||Maani||

6. తండ్రి సుత - పరిశుద్దాత్మ - ( దేవ స్తోత్రముల్

6. Thandri Sutha - Parishuddaathma - ( Deva Sthothramul

తరగనట్టి దీవెనలను - తండ్రి వీరి - కొసగుమా ||మాని||

Tharaganatti Deevenalanu - Thandri Veeri - Kosagumaa ||Maani||

Related Telugu Christian Songs