మానవుల మేలు కొరకు

Maanavula Melu Koraku

Telugu by దాన మొసంగెం బ్రీతిని [మానవుల • andhra-kraisthava-keerthanalu

మానవుల మేలు కొరకు - జ్ఞానియెన దేవుండు = మానుగం కల్యాణ పద్ధతి

Maanavula Melu Koraku - Jnyaaniyena Devundu = Maanugan Kalyaana Paddhathi

- మహిని నిర్ణయించెగా ||మానవుల||

- Mahini Nirnayinchegaa ||Maanavula||

1. .కానాయను నూరిలో మన -కర్త చూచెం బెండ్లిని = పానముగను ద్రాక్షరసము

1. .Kaanaayanu Noorilo Mana -Kartha Choochen Bendlini = Paanamuganu Draaksharasamu

2. యేసూ వీరిద్దరిని - ఏకముగాం జేయుమో = దాసులుగను జేసి వీరి దోసము

2. Yesoo Veeriddarini - Ekamugaan Jeyumo = Daasuluganu Jesi Veeri Dosamu

లెడబాపుమో ||మానవుల||

Ledabaapumo ||Maanavula||

3. _ కర్త వీరలకు భార్య - భర్తల ప్రేమంబును = బూర్తిగ నీ విచ్చి వీరిం బొందుగాను

3. _ Kartha Veeralaku Bhaarya - Bharthala Premambunu = Boorthiga Nee Vichchi Veerin Bondugaanu

నడుపుమో ||మానవుల||

Nadupumo ||Maanavula||

4. భక్తియు విశ్వాస ప్రేమలు - భావమందు వ్రాయుమో = ముక్తి సరణి వెదక

4. Bhakthiyu Vishvaasa Premalu - Bhaavamandu Vraayumo = Mukthi Sarani Vedaka

వీరి భక్తి మిగులం జేయుంమా ||మానవుల||

Veeri Bhakthi Migulan Jeyummaa ||Maanavula||

Related Telugu Christian Songs