మానవ జ్ఞానంబును మించినట్టి

Maanava Jnyaanambunu Minchinatti

Telugu • andhra-kraisthava-keerthanalu

1. మానవ జ్ఞానంబును మించినట్టి

1. Maanava Jnyaanambunu Minchinatti

మాధుర్య మౌ సంపూర్ణ ప్రేమమా,

Maadhurya Mau Sampoorna Premamaa,

మక్కువ దంపతులం బ్రేమ ముట్టి

Makkuva Dampathulan Brema Mutti

చక్కని యైక్యమందుం జేర్చుమా

Chakkani Yaikyamandun Jerchumaa

2. మాధుర్య మౌ సంపూర్ణ ప్రేమమా, నీ

2. Maadhurya Mau Sampoorna Premamaa, Nee

మోద మొసంగి సర్వ శీలము

Moda Mosanggi Sarva Sheelamu

భక్తి విశ్వాస నీతి న్యాయములం

Bhakthi Vishvaasa Neethi Nyaayamulan

బరంగం జేయ వీరిన్ జేర్చుము

Baranggan Jeya Veerin Jerchumu

3. దుఃఖంబు గెల్చు నానందంబుతోడం

3. Duhkhambu Gelchu Naanandambuthodam

కష్టంబు లోర్చు సమాధానము

Kashtambu Lorchu Samaadhaanamu

రాంబోవు నిత్యజీవమును పొంద

Raambovu Nithyajeevamunu Ponda

ప్రాభవ మిమ్ము వీరి కేసువా.

Praabhava Mimmu Veeri Kesuvaa.

Related Telugu Christian Songs