మానను మానను

Maananu Maananu

Telugu by జోయెల్ కొడాలి

యేసు నిన్ను నే స్తుతియించుట

Yesu Ninnu Ne Sthuthiyinchuta

మానను మానను మానను

Maananu Maananu Maananu

కృతజ్ఞతలు నీకు చెల్లించుట

Kruthagnathalu Neeku Chellinchuta

ఎన్నడూ మాననే మానను

Ennadu Maanane Maananu

ప్రతికూల పరిస్థితులు

Prathikoola Paristhithulu

వెంటాడు ఘడియలలో

Ventaadu Ghadiyalalo

నీ సిలువ తట్టు తిరిగి

Nee Siluva Thattu Thirigi

నీ యాగమును తలచి ||యేసు నిన్ను||

Nee Yaagamunu Thalachi ||Yesu Ninnu||

సిలువపై మరణించి మరాణాన్ని గెలిచి

Siluvapai Maraninchi Maranaanni Gelichi

వరముగా నిత్యజీవము నిచ్చితివి

Varamugaa Nithyajeevamu Nicchithivi

నాకింక నిన్ను స్తుతియించకుండా

Naakinka Ninnu Stuthiyinchakunda

ఉండు కారణమేది లేకపోయెను ||యేసు నిన్ను||

Undu Kaaranamedhi Lekapoyenu ||Yesu Ninnu||

పరమందు ధనవంతుడు నేనగుటకు

Paramandu Dhanavanthudu Nenagutaku

దారిద్యములో నీవు జీవించితివి

Daaridyamulo Neevu Jeevinchithivi

ఈ లోక ధనము నను విడచిపోయి

Ee Loka Dhanamu Nanu Vidachipoyi

దరిద్రునిగా నే మిగిలినను ||యేసు నిన్ను||

Daridruniga Ne Migilinanu ||Yesu Ninnu||

నీ పరిశుద్ధ రక్తము నా కొరకు కార్చి

Nee Parishuddha Rakthamu Naa Koraku Kaarchi

నా పాప రోగము కడిగితివి

Naa Paapa Rogamu Kadigithivi

ఈనాడు నీవు నా దేహరోగము

Eenaadu Neevu Naa Deha Rogamu

స్వస్థపరచినా లేకున్నా ||యేసు నిన్ను||

Swasthaparachinaa Lekunnaa ||Yesu Ninnu||

అసాధ్యుడవు నీవు సర్వాధికారివి

Asaadhyuduvu Neevu Sarvaadhikaarivi

సార్వభౌముడవు దయాలుడవు

Saarvabhoumudavu Dayaaludavu

నా జీవితములో నా మేలుకోరకే

Naa Jeevithamulo Naa Melu Korake

సమస్తమును జరిగించు వాడవు ||యేసు నిన్ను||

Samasthamunu Jariginchu Vaadavu ||Yesu Ninnu||

Related Telugu Christian Songs