మాకర్త గట్టి దుర్గము
Maakartha Gatti Durgamu
1. మాకర్త గట్టి దుర్గము
1. Maakartha Gatti Durgamu
నే నమ్ము ఆయుధంబు
Ne Nammu Aayudhambu
సంప్రాప్తమైన కష్టము
Sampraapthamaina Kashtamu
లన్నిటిని నణంచు
Lannitini Nanamchu
ఆ పాత శత్రు
Aa Paatha Shathru
వెంతో క్రూరుండు
Vemtho Kroorumdu
తదాయుధము
Thadaayudhamu
లుపాయ శక్తులు
Lupaaya Shakthulu
అతం డసమానుండు.
Atham Dasamaanumdu.
2. మేమో నశించిపోదుము
2. Memo Nashimchipodumu
మా శక్తి నిష్ఫలంబు
Maa Shakthi Nishphalambu
మాకై ప్రభుని శూరుండు
Maakai Prabhuni Shoorumdu
యుద్ధంబు చేసిపెట్టు
Yuddhambu Chesipettu
అతం డెవ్వండు?
Atham Devvamdu?
యేసు క్రీస్తు
Yesu Kreesthu
మా రక్షకుండు
Maa Rakshakumdu
మరొక్క డెవ్వడు?
Marokka Devvadu?
అతండే గెల్పుపొందు.
Athamde Gelpupomdu.
3. ప్రపంచ మంతటన్ గ్రమ్ము
3. Prapamcha Mamthatan Grammu
పిశాచు లేమి చేయు?
Pishaachu Lemi Cheyu?
మమ్మెల్ల మింగనున్నను
Mammella Mimganunnanu
మాకేల భీతివేయు?
Maakela Bheethiveyu?
ఈ లోకాధిపుం
Ee Lokaadhipum
దుగ్రుండైనను
Dugrumdainanu
దానేమి చేయు?
Daanemi Cheyu?
దీర్ఘుండె నతండు
Deerghumde Nathamdu
నశించు మాటలతోనే.
Nashimchu Maatalathone.
4. వాక్యంబు నిత్యమే గదా
4. Vaakyambu Nithyame Gadaa
విరోధి వంచ లేడు
Virodhi Vamcha Ledu
దైవాత్మ తోడగుం గదా
Daivaathma Thodagum Gadaa
తా నిన్న నేడు రేపు
Thaa Ninna Nedu Repu
మా కుటుంబము
Maa Kutumbamu
మా కీర్తి, యాస్తి,
Maa Keerthi, Yaasthi,
ప్రాణంబు పోయినన్
Praanambu Poyinan
నష్టంబు వానిదె
Nashtambu Vaanide
రాజ్యంబు మాది యౌను.
Raajyambu Maadi Yaunu.