మా యేసు క్రీస్తుని
Maa Yesu Kreesthuni
మా యేసు క్రీస్తుని - మజుంగు గల్గెనురా = నా యాత్మ ఘనరక్షా -
Maa Yesu Kreesthuni - Majunggu Galgenuraa = Naa Yaathma Ghanarakshaa -
*నగమ నెక్కెను రా యేసు||
*Nagama Nekkenu Raa Yesu||
1... ముందు నాలో పాప - ములు జూడం బడెరా డెందము తానన్ని - టిని
1... Mundu Naalo Paapa - Mulu Joodan Baderaa Dendamu Thaananni - Tini
నొప్పుకొనెరా = యందుకై బలు దుఃఖ మాత్మం జెందెనురా -సందేహములు
Noppukoneraa = Yandukai Balu Duhkha Maathman Jendenuraa -Sandehamulu
2. సువిశేష బోధనా - లాలించెనురా - అవివేక “ -లంటు
2. Suvishesha Bodhanaa - Laalinchenuraa - Aviveka “ -Lantu
వీడెనురా = *నవసత్రైస్తవ “గోష్టి - భువి నా కబ్బెనురా - వివిధము లగు
Veedenuraa = *Navasathraisthava “Goshti - Bhuvi Naa Kabbenuraa - Vividhamu Lagu
“ - ల్విష మైరిగదా యేసు||
“ - Lvisha Mairigadaa Yesu||
3. _ బాధగురువుల మోము - ల్బహు "లజ్జంబడెరా - *గాధ మంత్రము లన్ని -
3. _ Baadhaguruvula Momu - Lbahu "Lajjambaderaa - *Gaadha Manthramu Lanni -
ప్రభుక్రీస్తు - శరణుం జొచ్చెనురా ||మా యేసు||
Prabhukreesthu - Sharanun Jochchenuraa ||Maa Yesu||
“దేవుళ్లు. "సిగ్గు “. *బాధకరములు.
“Devullu. "Siggu “. *Baadhakaramulu.
క్రైస్తవ నిరీక్షణ - ఆనందము 379
Kraisthava Nireekshana - Aanandamu 379
4. లోంతు మ - ర్మము గానంబడెరా - మితిలేని ఘనపాప - మే
4. Lonthu Ma - Rmamu Gaanambaderaa - Mithileni Ghanapaapa - Me
నిండు కొనెరా = హితముగా తన జీవ - మిచ్చె క్రీస్తుండురా - మృతిచేత మన
Nindu Koneraa = Hithamugaa Thana Jeeva - Michche Kreesthunduraa - Mruthichetha Mana
పాప - గొట్టెనురా మా యేసు||
Paapa - Gottenuraa Maa Yesu||
5. బుద్ధి - కుటిలంబుం - బలవత్సిశాచ శృం ఖలము
5. Buddhi - Kutilambun - Balavathsishaacha Shrun Khalamu
విజిగెనురా = సిలువ మోసినవాని - చిర సౌఖ్యోన్నతిరా- నెలవుగ నాలోన -
Vijigenuraa = Siluva Mosinavaani - Chira Saukhyonnathiraa- Nelavuga Naalona -
నిలచి యున్నదిరా ||మా యేసు||
Nilachi Yunnadiraa ||Maa Yesu||
6. . నొరులం గ - బ్రేమయ్యెనురా - మనసు దేవునికి న -
6. . Norulan Ga - Bremayyenuraa - Manasu Devuniki Na -
ర్పణ సేయం బడెరా = ఘన కృపశాంతులు - గొనెను నెమ్మదిరా - మనసు
Rpana Seyan Baderaa = Ghana Krupashaanthulu - Gonenu Nemmadiraa - Manasu
మార్చడి మోక్ష - మహిమ గన్లానెరా ||మా యేసు||
Maarchadi Moksha - Mahima Ganlaaneraa ||Maa Yesu||