మా దేవునకును స్తోత్రములు
Maa Devunakunu Sthothramulu
Telugu
by మొలతాటి విద్యానందము
• andhra-kraisthava-keerthanalu
మా దేవునకును స్తోత్రములు - మహిమయు జ్ఞానము నామోదన్ = మాదు
Maa Devunakunu Sthothramulu - Mahimayu Jnyaanamu Naamodan = Maadu
కృతజ్ఞతగల స్తుతియు - ఘనతా శక్తియు బలమున్ యుగయుగములకును
Kruthagnathagala Sthuthiyu - Ghanathaa Shakthiyu Balamun Yugayugamulakunu
గల్లునుగాక ||ఆ...మెన్||
Gallunugaaka ||Aa...Men||