లోకము వారెల్ల
Lokamu Vaarella
లోకము వారెల్ల - లోకువం జూచిన - *లోపము నీకేమిటి = ప్రాకట
Lokamu Vaarella - Lokuvan Joochina - *Lopamu Neekemiti = Praakata
ముగం గ్రీస్తు - పతిత పావన మూర్తి - నీకోసమై ముక్తి - *నిలయము గట్టంగ
Mugan Greesthu - Pathitha Paavana Moorthi - Neekosamai Mukthi - *Nilayamu Gattangga
||లోకము||
||Lokamu||
1. దరిలేని *దురితీదు - స్తర *పారావారము - దాటించు వారెవ్వరు -
1. Darileni *Duritheedu - Sthara *Paaraavaaramu - Daatinchu Vaarevvaru -
భీకరమైన - నరకాగ్ని బెట్టు "బం - ధుర దేవకోపాగ్ని - మరలించు వారెవ్వరు
Bheekaramaina - Narakaagni Bettu "Ban - Dhura Devakopaagni - Maralinchu Vaarevvaru
- చంచల బుద్ధి = స్థిరపరచి *పరమార్ధ - మెటింగించి చిరముక్తి - గురి )
- Chanchala Buddhi = Sthiraparachi *Paramaardha - Metingginchi Chiramukthi - Guri )
వారెవ్వరు - ఈ ధరలోన = నరరూపుం దాల్చి నీ - కొజకై జీవన మిచ్చు -
Vaarevvaru - Ee Dharalona = Nararoopun Daalchi Nee - Kojakai Jeevana Michchu -
“ క్రీస్తుండు - వరదుండై యుండంగ || లోకము||
“ Kreesthundu - Varadundai Yundangga || Lokamu||
2. మాటి మాటికిం బాప - మార్గమునం జనుచుండ - మది ద్రిప్పు వారెవ్వరు
2. Maati Maatikin Baapa - Maargamunan Januchunda - Madi Drippu Vaarevvaru
- సైతానుని - తాటించి మరి వాని -*కేటించి యభయ హ- స్తము నిచ్చు
- Saithaanuni - Thaatinchi Mari Vaani -*Ketinchi Yabhaya Ha- Sthamu Nichchu
వారెవ్వరు - మృత్యువు ముల్లు = మాటించి సుఖమాత్మ -నాటించి తన *యోర్మి
Vaarevvaru - Mruthyuvu Mullu = Maatinchi Sukhamaathma -Naatinchi Thana *Yormi
- చాటించు వారెవ్వరు - యెరుషలేము = బైట కల్వరిమెట్ట- పై మేను బలియిడిన
- Chaatinchu Vaarevvaru - Yerushalemu = Baita Kalvarimetta- Pai Menu Baliyidina
- నేటి క్రీస్తుని నామా - మృతము నీకుండంగ ||లోకము||
- Neti Kreesthuni Naamaa - Mruthamu Neekundangga ||Lokamu||
3. హృదయ సంతాపదుః- ఖ దురంతమగు చింత - ల్వదిలించు వారెవ్వరు -
3. Hrudaya Santhaapaduh- Kha Duranthamagu Chintha - Lvadilinchu Vaarevvaru -
నెమ్మది నిచ్చి - పదిలమ్ముతో మోక్ష - పద మిదుగో యంచు - పదమను
Nemmadi Nichchi - Padilammutho Moksha - Pada Midugo Yanchu - Padamanu
వారెవ్వరు - ఎన్నడు నిన్ను = వదలి వెయ్య మంచు - మృదువాక్యములు తెల్పి
Vaarevvaru - Ennadu Ninnu = Vadali Veyya Manchu - Mruduvaakyamulu Thelpi
- ముద మిచ్చు వారెవ్వరు నింకొక నాండు = సదయుండై క్రీస్తుండు - చనుదెంచి
- Muda Michchu Vaarevvaru Ningkoka Naandu = Sadayundai Kreesthundu - Chanudenchi
నిను ముక్తి - 'సదనస్థునిగం జేయు శాస్త్రోక్త మిటులుండ *
Ninu Mukthi - 'Sadanasthunigan Jeyu Shaasthroktha Mitulunda *