లెమ్ము తేజరిల్లుము నీకు
Lemmu Thejarillumu Neeku
లెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చియున్నది = ఇమ్ముగ ప్రభుని మహిమ
Lemmu Thejarillumu Neeku - Velugu Vachchiyunnadi = Immuga Prabhuni Mahima
- ఇదిగో నుదయించె నీపై || లెమ్ము!
- Idigo Nudayinche Neepai || Lemmu!
1. జనములు నీదు వెలుగునకు - జనుదెంచెదరు గనుమ = తనర నీ యుదయ
1. Janamulu Needu Velugunaku - Janudenchedaru Ganuma = Thanara Nee Yudaya
కాంతికి - తరలి రాజులు వత్తురు || లెమ్ము!
Kaanthiki - Tharali Raajulu Vaththuru || Lemmu!
2. సముద్ర వ్యాపారంబు - సరిత్రిప్పబడు = అమరుగ జనుల యెశ్వ -
2. Samudra Vyaapaarambu - Sarithrippabadu = Amaruga Janula Yeshva -
ర్యము వచ్చు నీ యొద్దకు లెమ్ము!
Ryamu Vachchu Nee Yoddaku Lemmu!
3. గొంజి దేవదారు సరళ - వృక్షాలు నాలయమునకు = ఎంచి నాపాద
3. Gonji Devadaaru Sarala - Vrukshaalu Naalayamunaku = Enchi Naapaada
- క్షేత్రము గొప్పగజేతు || లెమ్ము!
- Kshethramu Goppagajethu || Lemmu!
4, కాంతితోడ - నిన్ను వెలుంగజేతు = నిత్య సంతోషమునకు -
4, Kaanthithoda - Ninnu Velunggajethu = Nithya Santhoshamunaku -
నిన్ను కారణముగ జేతు || లెమ్ము!
Ninnu Kaaranamuga Jethu || Lemmu!
5. _ఎంచంగ నొంటరిగాడె - వేయిమందియై = ఎంచంగ నాడె -
5. _Enchangga Nontarigaade - Veyimandiyai = Enchangga Naade -
ఎంతో బలమగు జనమగును ||లెమ్ము||
Entho Balamagu Janamagunu ||Lemmu||