లేలెమ్ము కైస్తవుయడా
Lelemmu Kaisthavuyadaa
లేలెమ్ము కైస్తవుయడా - నీలో మేల్మొని - లేలెమ్ము కైస్తవుండా - నీల్రో మేల్మొని
Lelemmu Kaisthavuyadaa - Neelo Melmoni - Lelemmu Kaisthavundaa - Neelro Melmoni
॥లేలెమ్ము॥
॥Lelemmu॥
1. విడువకు యుద్ధము - నుడువకబద్ధము = యొడయుండు నీకడ - నుండును
1. Viduvaku Yuddhamu - Nuduvakabaddhamu = Yodayundu Neekada - Nundunu
బాయండు ॥లేలెమ్ము॥
Baayandu ॥Lelemmu॥
2. విడువకు ధైర్యము - వదలకు కవచము = సదయుండు క్రీస్తుండు - సతృల
2. Viduvaku Dhairyamu - Vadalaku Kavachamu = Sadayundu Kreesthundu - Sathrula
మిచ్చును ॥లేలెమ్ము॥
Michchunu ॥Lelemmu॥
3. బెదరకు మేరికి - వదలకు దారిని = నది యిది కానిది - యాత్మను బెట్టక
3. Bedaraku Meriki - Vadalaku Daarini = Nadi Yidi Kaanidi - Yaathmanu Bettaka
॥లేలెమ్ము॥
॥Lelemmu॥
4. ప్రార్థన సారము - వర్ణ్థిలం గోరుము = సార్థక కాలము - వ్యర్థము చేయక
4. Praarthana Saaramu - Varnthilan Gorumu = Saarthaka Kaalamu - Vyarthamu Cheyaka
॥లేలెమ్ము॥
॥Lelemmu॥
5. భావములోనన్ - దేవుని (ప్రేమన్ = నీవది వేండుచు - నెమ్మది గూడుచు
5. Bhaavamulonan - Devuni (Preman = Neevadi Venduchu - Nemmadi Gooduchu
॥లేలెమ్ము॥
॥Lelemmu॥
6. యేసుని సిలువ - నెదుట బెట్టుకో = మోసము నొందవు - యేసుని కాపున
6. Yesuni Siluva - Neduta Bettuko = Mosamu Nondavu - Yesuni Kaapuna
॥లేలెమ్ము॥
॥Lelemmu॥